Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వేదంతంగల్

వేదంతంగల్ - పక్షులను ప్రేమించేవారికి ఒక వేడుక !

22

వేదంతంగల్, తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న కుగ్రామం మరియు ఇది ఒక పక్షుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వేదంతంగల్ పక్షుల కేంద్రం (అధికారికంగా వేదంతంకల్ లేక్ బర్డ్ సాన్క్చ్యుయరీ అని పిలుస్తారు) దేశం యొక్క పురాతన పక్షుల కేంద్రాలలో ఒకటిగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ కేంద్ర సంరక్షణను, దీని పరిమాణాలను మంచి స్థితిలో నిలుపుతూ స్థానిక నివాసులు 250 సంవత్సరాలనుండి నిర్వహిస్తున్నారు.

ఈ పక్షుల కేంద్ర ప్రాంతం చెన్నై నగరం నుండి 80 కి.మీ.దూరంలో 74 ఎకరాలలో వ్యాపించి ఉన్నది. ఈ ప్రాంతాన్ని బస్సు మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు మరియు చెన్నై నుండి ఇక్కడికి చేరుకోవటానికి గంటన్నర సమయం పడుతుంది. శతాబ్దాల క్రితం, ఈ ప్రాంతాన్ని అప్పటి స్థానిక రాజులు మరియు భూస్వాములు 'వేట' ప్రాంతంగా ఉపయోగించుకునేవారని చరిత్ర చెపుతున్నది. ఇది నిజమని ఈ ప్రాంతం యొక్క పేరు చెపుతున్నది. వేదంతంగల్ అంటే తమిళ్ భాషలొ అర్థం "ది హామ్లెట్ ఆఫ్ ది హంటర్".

వేదంతంగల్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చిత్రవిచిత్రమైన చిన్న సరస్సులతో వివిధ రకాల వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. వేదంతగల్ బ్రిటిష్ పాలనలో బర్డ్ సాన్క్చ్యుయరీగా మారింది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలోని అర్నితోలాజికల్ యొక్క ప్రాముఖ్యత గుర్తించారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బర్డ్ సాన్క్చ్యుయరీగా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఉత్తర్వులు జారీ చేసింది మరియు అప్పటినుండి ఈ ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది.

ఈ గ్రామం వివిధ రకాల పక్షులకు వాసంలాగా ఉండటమే కాకుండా, వేదంతంగల్, పింటాలీ, నీలం రెక్కలు టేల్ గార్గానే, గ్రే వాగ్టైల్ మరియు సాధారణ ఉల్లంకి వంటి వలస పక్షులకు కూడా ఒక కాలానుగుణ స్థావరంగా సేవలను అందిస్తోంది. వేదంతంకల్ బర్డ్ సాన్క్చ్యుయరీకి 9 కి.మీ. దూరంలో కరికిలి బర్డ్ సాన్క్చ్యుయరీ ఉన్నది మరియు ప్రయాణికులు ఒకే రోజులో రెండింటిని చూడవొచ్చు.

వేదంతంగల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వేదంతంగల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వేదంతంగల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వేదంతంగల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: చెన్నై నుండి వేదంతంగల్ కు ప్రైవేటు బస్సులు మరియు రాష్ట్ర రవాణా బస్సులు అనేకం ఉన్నాయి. ఈ బస్సు సర్వీసెస్ సమీప నగరాలైన మహాబలిపురం, కాంచీపురం మరియు చెంగల్పేట్ నుండి అందుబాటులో ఉన్నాయి. వేదంతంగల్ చేరుకోవటానికి బస్సు ప్రయాణం సులభంగా, తక్కువ ఖర్చుతో అనుకూలంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: వేదంతంగల్ కు 26 కి. మీ. దూరంలో చెంగల్పేట్ రైల్వే స్టేషన్ ఉన్నది. తమిళనాడు లోని లోకల్ రైళ్ళు అనేకం ఈ స్టేషన్ గుండా వెళతాయి. ఇండియా లోని ముఖ్య నగరాలకి చెన్నై రైల్ కేంద్రం అనుసంధించబడింది. రైల్ ద్వారా వొచ్చే ప్రయాణికులు చెన్నై రైల్వే స్టేషన్ నుండి టాక్సిల ద్వారా లేదా బస్సుల ద్వారా గాని వేదంతంగల్ చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ద్వారా: వేదంతంగల్ కు 60 కి. మీ. దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. చెన్నై ఎయిర్ పోర్ట్, ఇండియా లో కల పెద్ద నగరాలైన బెంగుళూరు, న్యూ ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ లకు అనుసంధించబడింది. ఈ ఎయిర్ పోర్ట్ విదేశాలలో ఉన్న ముఖ్య నగరాలకు ఇంటర్నేషనల్ విమానాలు అనుసంధించబడింది. ఈ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీని అద్దెకు తీసుకొని లేదా బస్సుల ద్వారా గాని వేదంతంగల్ చేరుకోవొచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed