Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరువానై కావాల్

తిరువానై కావాల్ - ప్రశాంతమైన,  అందమైన గ్రామం !

7

తిరువనైకవల్ ను తిరువానై కొయిల్ అని కూడా చెపుతారు.ఇది ఒక ప్రశాంతమైన కాలుష్యం లేని అందమైన గ్రామం. ఇది తమిళ్ నాడు లో కలదు. చిన్నదైన ఈ క్పోలిమెర గ్రామం కావేరి ఉత్తరపు ఒడ్డున కలదు. శ్రీరంగం ద్వీపానికి సమీపం. హిందువులకు శ్రీరంగ దీవుల పట్టణాలలో ఒకటైన ఇది ఒక పుణ్య స్థలం.

భగవాన్ శివుడి గాధ ఇక్కడ కల జుమ్బుకేస్వర్ టెంపుల్ కారణంగా శివుడి భాక్తులుఅకు ఇది ప్రసిద్ధ యాత్రా స్థలం. జంబు కేశ్వర అంటే శివుడి అవతారం. ఈ టెంపుల్ లో శివుడి ని అమ్మవారు శ్రీ అఖిలన్దేస్వరి తో కలిపి అర్చిస్తారు. టెంపుల్ ఆవరణలో పంచభూత స్థలం కలదు. ఇది ఒక పవిత్ర నీటి కొలను౮. ఈ నీటి కొలను లో స్నానం చేస్తే చేసిన పాపాలు పోయి మోక్షం వస్తుందని భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ కల శివ లింగం కింద కూడా నీరు ప్రవహిస్తూ వుంటుంది.

ప్రసిద్ధ సంఘాలు తిరువనై కావాల్ పట్టణం ప్రసిద్ధ నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ జన్మస్థలం. ఈయన ఒక భౌతిక శాస్త్ర వేత్త. 1930 సంవత్సరం లో ఫిజిక్స్ లో తాను చేసిన కృషి కి గాను నోబెల్ బహుమతి పొందాడు. ప్రపంచ ప్రఖ్యాత ఈ నోబెల్ ప్రైజ్ గ్రహీత జన్మ స్థలాన్ని చూసేందుకు కూడా చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. సి.వి. రామన్ పుట్టిన, బాల్యం గడిపిన ఈ నివాసం ఇప్పటికి టవున్ లో కలదు. దేశం లోని విద్యావంతులు, మేధావులకు ఈ ప్రదేశం ఒక యాత్రా స్థలం.

తిరువానై కావాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరువానై కావాల్ వాతావరణం

తిరువానై కావాల్
30oC / 87oF
  • Patchy rain possible
  • Wind: SW 9 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరువానై కావాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరువానై కావాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం తిరువనై కావాల్ కు ప్రభుత్వ బస్సు లు కలవు. రోడ్డు బాగుండటం వలన చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం ఎంపిక చేస్తారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం తిరువనై కావాల్ కు రైలు స్తతిన్ లేదు. సమీప రైలు స్టేషన్ తీరిచి లో మాత్రమే సుమారు 9 కి. మీ. ల దూరం లో కలదు. రైలు స్టేషన్ నుండి బస్సు లేదా టాక్సీ లో తిరువనై కావాల్ చేరవచ్చు. తీరిచి దేశం లోని ప్రధాన నగరాలకు ట్రైన్ మార్గం లో కలుపు బడి వుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం తిరువనై కావాల్ కు సమీప ఎయిర్ పోర్ట్ తిరుచిరప్పల్లి లేదా తీరిచి లో కలదు. ఇది తీరిచి నుండి 5 కి. మీ.లు తిరువనైకవల్ నుండి తీరిచి 12 కి. మీ. కల దూరం లో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ నుండి అనేక స్థానిక, అంతర్జాతీయ విమానాలు నడుస్తాయి.ఎయిర్ పోర్ట్ నుండి కాబ్ లో తిరువనైకవల్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 May,Sun
Return On
20 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 May,Sun
Check Out
20 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 May,Sun
Return On
20 May,Mon
  • Today
    Thiruvanaikaval
    30 OC
    87 OF
    UV Index: 7
    Patchy rain possible
  • Tomorrow
    Thiruvanaikaval
    27 OC
    80 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower
  • Day After
    Thiruvanaikaval
    24 OC
    76 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower