Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువానై కావాల్ » ఆకర్షణలు » జమ్బులింగేశ్వర & అఖిలన్దేశావరి టెంపుల్

జమ్బులింగేశ్వర & అఖిలన్దేశావరి టెంపుల్, తిరువానై కావాల్

2

జంబు లింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి టెంపుల్ ను చోళ రాజులలో మొదటి వాడిన కోచెంగా చోళ నిర్మించారు. టెంపుల్ గోడలపై లిఖిత శాసనాలు కలవు. ఈ టెంపుల్ కనీసం 1,800 ఏళ్ల నాటిది గా చెపుతారు. అయినపటికి ఇది మంచి స్థితి లో కలదు. ఎప్పటికపుడు మరమ్మతులు చేయిస్తుంటారు. జంబు కేశ్వర లింగం కింద నీరు వుండటం గమనిస్తారు. ఈ నీటిని ఎపుడు ఖాళీ చేసినా సరే, మరల ఆ స్థలం నీటి తో నిండి పోతుంది. ఒక కదా మేరకు పార్వతి శివుడి తపస్సు ను భంగ పరచిందని అపుడు శివుడు కోపించి ఆమెను భూమిపై తపము చేయవలిసిందిగా ఆదేసాన్చినాదని అపుడు ఆమె భూమిపై ఇక్కడ అఖిలాండేశ్వరి గా అవతరించి జంబు అడవి లో తపస్సు మొదలు పెట్టిందని అక్కడి కావేరి నది నీటి తో శివ లింగం తయారు చేసిందని చెపుతారు. పార్వతి తపస్సు చేసిన స్థలం లోనే టెంపుల్ నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri