Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కన్జనూర్

కన్జనూర్ - లార్డ్ శుక్ర నవగ్రహ ఆలయం

5

కన్జనూర్ తమిళనాడు రాష్ట్రములోని తంజావూరు జిల్లాలో ఉన్న ఒక గ్రామం.ఈ ప్రదేశం కావెరి నది యొక్క ఉత్తర తీరం, కుంభకోణం నగరం ఉత్తర తూర్పు నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఈ ప్రదేశంలో అగ్నిస్వరార్ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. అగ్నిస్వరార్ స్వామి ఆలయం శివునికి అంకితం చేయబడి,శుక్ర గ్రహం కోసం ప్రార్థనకు ప్రముఖ ప్రదేశంగా ఉన్నది. ఈ ఆలయం కావేరి డెల్టా యొక్క 9 నవగ్రహ ఆలయాలలో ఒకటిగా పేరొందింది. అనేక చిన్న కొండలు ఎత్తు 100-150 అడుగుల గలవి కన్జనూర్ ఉత్తరాన చూడవచ్చు. ఈ చిన్నకొండలలో మగ్నేసైట్ నిక్షేపాలు గుర్తించబడ్డాయి.

కన్జనూర్ చరిత్ర

అగ్నిస్వరార్ స్వామి ఆలయంలో అధ్యక్షుని విగ్రహంగా అగ్నిస్వరార్ ఉంది. ఈ దేవాలయం శివుడిని స్వయంగా శుక్ర గ్రహంకు ఉదాహరణగా చెప్పబడింది.ఈ నవగ్రహ ఆలయం సమీపంలో సూర్యనార్ కోయిల్ ఉంది. ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది. సంప్రదాయం ప్రకారం, యాత్రికులు దక్షిణ ద్వారం నుండి ఆలయంలోకి ఎంటర్ అయ్యాక శివుడు మరియు పార్వతి విగ్రహాలను కుడివైపు స్థానంలో మరియు గణేషుని విగ్రహం ఎడమ వైపు వద్ద ఉంచుతారు. ఆలయ నిర్మాణం ఆకర్షణీయమైన మరియు తూర్పు దిశ వైపుగా అభిముఖంగా 5 అంతస్తుల గోపురంతో అద్భుతమైనదిగా ఉంది.

సమీపంలో దేవాలయాలు - కన్జనూర్ చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఇక్కడ మిగతా 8 నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. కన్జనూర్ (వీనస్ లేదా లార్డ్ శుక్ర కోసం) పరిసరాలలో తిరునల్లార్ (శని కోసం), సూర్యనార్ కోయిల్ (సూర్యుడు లేదా లార్డ్ సూర్య) ,తిరువెంకడు (బుధుడు లేదా లార్డ్ బుధ ), తిరునగేస్వరం (లార్డ్ రాహు), తిన్గాలుర్ (చంద్రుడు లేదా లార్డ్ చంద్రన్ కోసం), కీజ్హ్పెరుమ్పల్లం(లార్డ్ కేతు) గా ఉన్నాయి.

కన్జనూర్ ఎలా వెళ్ళాలి?

కుంభకోణం రైల్వే స్టేషన్ మరియు త్రిచి జంక్షన్ కన్జనూర్ కు దగ్గరగా ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సందర్శకులు కన్జనూర్ ను చేరుకోవడానికి కుంభకోణం లేదా త్రిచి నుండి ఒక బస్సు లేదా టాక్సీ ద్వారా చేరవచ్చు.

కన్జనూర్ లో వాతావరణము

కన్జనూర్ లో వాతావరణం ఆహ్లాదకరంగా అలాగే వేడిగా ఉంటుంది.

కన్జనూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కన్జనూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కన్జనూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కన్జనూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కన్జనూర్ తంజావూరు జిల్లాలో ఉంది. తమిళనాడు రాష్ట్ర బస్సురవాణా సంస్థ తమిళనాడు ఇతర ముఖ్యమైన నగరాలుతో తంజావూరు మరియు కన్జనూర్ ను కలుపుతుంది. సందర్శకులు త్రిచి మరియు మధురై నుండి కన్జనూర్ కు సాధారణ బస్సులు ఉన్నాయి.ఈ స్థలం కూడా ప్రైవేటు బస్సు సేవలు ద్వారా అనేక ఇతర నగరాలకు అనుసంధానం చేసింది. కన్జనూర్ బాగా త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, బెంగుళూర్ మరియు చెన్నై లకు అనుసంధానించబడింది. టాక్సీలు కన్జనూర్ చేరటానికి త్రిచి విమానాశ్రయం నుండి కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం తంజావూరు నుంచి 25 కిలో మీటర్ల దూరంలో త్రిచి జంక్షన్ ఉంది. త్రివేండ్రంలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది. రెగ్యులర్ రైళ్లు కూడా త్రిచి నుండి మధురై మరియు చెన్నైలకు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం కన్జనూర్ తంజావూరు జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం సూర్యన్ కోయిల్ మరియు సూర్యన్ కోయిల్ కుంభకోణం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది. త్రిచి విమానాశ్రయం సమీప విమానాశ్రయం. తంజావూరు 105 కి.మీ. దూరంలో ఉంది. తిరుచిరాపల్లి సాధారణ విమానాలు ద్వారా చెన్నైకు అనుసంధానించబడింది. సమీపంలో ఉన్న ఇతర విమానాశ్రయాలు మళ్లీ భారతదేశంలో ప్రధాన నగరాలకు, విదేశాలలో అనేక నగరాలకు అనుసందానం కొరకు బెంగుళూర్ మరియు చెన్నై విమానాశ్రయాలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun