Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్జనూర్ » వాతావరణం

కన్జనూర్ వాతావరణం

ఉత్తమ సమయం కన్జనూర్ సందర్శించడానికి అనుకూల వాతావరణం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. అగ్నిస్వరార్ స్వామి ఆలయం పర్యటన కూడా ఈ సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక కొద్ది రోజులు పర్యటన ఆసక్తి ఉన్నవారు జూన్ నుంచి సెప్టెంబర్ నెలలను ఎంచుకోవచ్చు. ఈ నెలలలో సాధారణంగా చాలా తేమ, అయినప్పటికీ, సందర్శకులు ఈ స్థలాలకు వెళ్లి పర్యటనను అస్వాదించవచ్చు.

వేసవి

వేసవి కాలం వేసవి కాలం మార్చి మరియు మే నెలల మధ్య ఉంది. ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్నుండి 44 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. వేసవి కాలంలో కన్జనూర్ యొక్క వాతావరణ వేడిగా మరియు ప్రయాణీకులకు సాధారణంగా ఈ సమయంలో అనుకూలంగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలంకన్జనూర్ లో రుతుపవనాలు సమయం జూన్ నుండి మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ప్రదేశంలో తక్కువ వర్షపాతం ఉంటుంది. ప్రజలు అధిక ఉష్ణోగ్రత నుండి ఇక్కడ కొంత ఉపశమనం పొందవచ్చు.

చలికాలం

శీతాకాలముశీతాకాలం డిసెంబర్ నెలలో నుండి మొదలై ఫిబ్రవరి ముగిసే వరకు ఉంటుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్ మరియు గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్ గా ఉంటుంది. కన్జనూర్ యొక్క వాతావరణం శీతాకాలంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.