Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శీర్కాళి

శీర్కాళి – ధార్మికత, విశ్వాసం, దేవాలయాలు!

13

శీర్కాళి, తమిళనాడు లోని నాగపట్టణం జిల్లాలో బంగాళాఖాతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ధార్మిక ప్రాంతం. చారిత్రిక గతాన్ని కల్గిన ఒక ప్రశాంత దక్షిణ భారత పట్టణం శీర్కాళి, ప్రస్తుత ఆధునిక కాలంలో పర్యాటక రంగం, ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి పై దృష్టిని సారిస్తూనే ఒక సంప్రదాయ దక్షిణ భారత గ్రామంలో ఉండే విశ్వాసాలను, ఆచారాలను కాపాడుతుంది. పురాణాలు, ఇతిహాసాలను అనుసరించి బ్రహ్మ దేవుడు పూర్తి గ్రహాన్నే తుడిచి పెట్టుకుపోయే విధ్వంసక వరదలనుండి 64 మందిని కాపాడిన శివుడిని ప్రార్ధించిన గ్రామం ఇదే (అందువలననే, బ్రహ్మపురీస్వరార్ అనే పేరు), ఈ కారణంగానే ఈ గ్రామంలో వివిధ రూపాలలో శివుని ఆరాధిస్తారు, అన్ని ప్రదేశాలలో ఆయన వివిధ రూపాల ఆలయాలు ఉన్నాయి.

శివుడు శీర్కాళిని కాపాడటానికి తెప్ప లేదా పడవను వాడటం వలన దీనిని తోనిఅప్పర్ లేదా తోనిపురం అంటారు; ‘తోని’ అంటే తమిళంలో పడవ అని అర్ధం., తమిళనాడు నుండే కాక దేశ౦ నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు సందర్శించే ఒక ముఖ్య తీర్థయాత్రా ప్రదేశం శీర్కాళి. జనవరిలో మూడు రోజుల పాటు మకర పొంగల్ అనే మూడు రోజుల ఉత్సవం జరుగుతుంది. శివునికి చెందిన అనేక ఆలయాలు ఉన్న పట్టణమైనందున భారీ సంఖ్యలో తీర్థయాత్రికులు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి లో శివుని పూజించడానికి వస్తారు.

దీపావళి సందర్భంగా అక్టోబర్/నవంబర్ లలో ఈ పట్టణం దీపాల వెలుగుతో అత్యంత సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ ప్రదేశం మంచి రవాణా సౌకర్యాలతో పాటుగా వేసవిలో తేమతోకూడిన వాతావరణాన్ని కల్గి ఉంటుంది.

శీర్కాళి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శీర్కాళి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శీర్కాళి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శీర్కాళి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం ఉంది. శీర్కాళి చేరడానికి అనేక బస్సులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు శీర్కాళికి తమిళనాడు ఇతర నగరాలకి మధ్య ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా శీర్కాళికి రైలు స్టేషన్ కలదు. ప్రధాన రైలు స్టేషన్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నమాయవరం నుండి చెన్నై, రామేశ్వరం, విలుపురం, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాలకు మార్గం ఉంది. రైలు స్టేషన్ నుండి టాక్సీలు లేదా ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా శీర్కాళి కు 125 కిలోమీటర్ల దూరంలో త్రిచి లేదా తిరుచరాపల్లి దేశీయ విమానాశ్రయం ఉంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం 235 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉంది. ఈ విమానాశ్రయం నుండి శీర్కాళి చేరడానికి ప్రైవేట్ టాక్సీలు లేదా బస్సులు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri