Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శీర్కాళి » ఆకర్షణలు » బ్రహ్మపురీస్వరార్ ఆలయం

బ్రహ్మపురీస్వరార్ ఆలయం, శీర్కాళి

1

బ్రహ్మపురీస్వరార్ ఆలయం శీర్కాళిలో అత్యంత ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శివునికి ఆయన భార్య తిరుమల నాయకికు చెందింది. ఈ ఆలయంలో శివుని మూడు మందిరాలు ఉన్నాయి. ఇక్కడ తోనిఅప్పర్, సత్తైనాధార్ అనే ఇద్దరు ప్రధాన దేవతలు ఉన్నారు. బ్రహ్మపురీస్వరార్ ఆలయంలో 22 వివిధ ‘తీర్థాలు’ లేదా తీర్థయాత్రా కేంద్రాలు ఉన్నాయి, ప్రధాన తీర్థాలలో బ్రహ్మ తీర్ధం ఒకటి. ఈ అద్భుతమైన ఆలయం చుట్టూ ప్రతి వైపు గోపురాలు (పొడవైన స్తంభాలు) ఉన్నాయి. పురాణాల ప్రకారం, ఒకసారి బ్రహ్మ దేవుడు బలి చక్రవర్తిని నరకానికి పంపిన తర్వాత ఒక దశలో అహంకారానికి, గర్వానికి లోనయ్యాడు. దీని వలన కలిగే ఊహించని పరిణామాల నుండి తప్పించుకోవడానికి శివుడు అతని అహంకారాన్ని అణచడానికి వేటగాని అవతారమెత్తాడు. బ్రహ్మ తన మూర్ఖత్వానికి పశ్చాతాపం చెందాడు. ఇదంతా ఈ ప్రాంతం దగ్గర జరగడం వలననే బ్రహామపురీస్వరార్ ఆలయ౦ అనే పేరు వచ్చింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri