Search
  • Follow NativePlanet
Share

దంతా – ఆశ్చర్యాల మిశ్రమం

22

దంతా ఒకప్పుడు అగ్నివంశ రాజపుత్రుల వారసులయిన పారమార రాజవంశం యొక్క రాచరిక రాష్ట్రంగా ఉంది. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, దంతా భారతదేశంలో విలీనమైంది. దంతా రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో బనస్కంట జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ నుండి అహ్మదాబాద్ కు దక్షిణాన 161 కి.మీ.ల దూరంలో ఉంది. ఇప్పటికీ ఈ స్థలంలో రాజ కుటుంబ సభ్యులు నివసిస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రి పూజ, దంతా మహారాణా చేతుల మీదుగా జరుగుతుంది. రాజస్థాన్ లోని అబూ పర్వతానికి దగ్గరగా, దంతా రాజ కుటుంబం "భవాని విల్లా సాంప్రదాయ గృహ బస" నడుపుతుంది.

దంతా పరిసరాలలో సందర్శించడానికి స్థలాలు: అంబాజీ గుడి, పటాన్ లో రాణి కి వావ్, జైన దేవాలయం అవశేషాలు, వాద్నగర్ వద్ద స్మారక చిహ్నాలు, కోటేశ్వర ఆలయం, మొదెర సూర్య దేవాలయం, తరంగ మరియు కుంభారియా జైన్ ఆలయాలు మరియు ధరోయ్ ఆనకట్ట. పష్మినా ఉత్తరీయాలు, ఇత్తడి ఆభరణాలు, ఏనుగు దంతపు చిత్రాలు వంటి అందమైన వస్తువులు ఇక్కడ చూడవచ్చు. బలరాం అంబాజీ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. నీలం ఎద్దులు వంటి జంతువులు, అడవి కోడి మరియు చీలిక కోడి వంటి పక్షులు, కౌజులు, నెమళ్లు, కోలంకిపిట్టలు మరియు అడవి పంది, నక్క, గుంట నక్క వంటి క్రూర జంతువులు, అడవి పిల్లి, దుమ్ములగొండి, చిరుత, ఎలుగుబంటి & ముళ్ళ పంది వంటి వివిధ జాతులు ఈ కేంద్రంలో కనిపిస్తాయి.

దంతా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దంతా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దంతా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దంతా

  • రోడ్డు ప్రయాణం
    రహదారి అహ్మదాబాద్ నుండి దంతా కు అనేక బస్సులు నడపబడుతున్నాయి. పట్టణానికి ప్రైవేటు మరియు ప్రభుత్వ రవాణా బస్సులు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పాలాన్పూర్ రైల్వే స్టేషన్ దంతా కు సమీపంలోని రైల్వే స్టేషన్. రైళ్లు గుజరాత్ నుండి అలాగే భారతదేశం అంతటా ఉన్న ఇతర నగరాలు నగరాల నుంచి పాలాన్పూర్ కు ప్రయాణిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం దంతా సమీపంలోని విమానాశ్రయం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat