Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దంతా » ఆకర్షణలు » మెహ్సానా

మెహ్సానా, దంతా

1

మెహ్సానా జిల్లాలో కనిపించే ఒక చిన్న నగరం మెహ్సానా. చమురు, సహజ వాయువు మరియు పాల యొక్క అనేక పరిశ్రమలు ఉత్తర గుజరాత్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటైన మెహ్సానా చుట్టూరా ఉన్నాయి. ఇక్కడ యురేషియా లోనే మొట్టమొదటి జల ఉద్యానవనం మరియు భారతదేశం యొక్క అతిపెద్ద ఉక్కు మరియు ఇనుము మార్కెట్ కూడా ఉన్నాయి.

పర్యాటకులు సందర్శించడానికి ఆసక్తికరమైన ఆలయాలు మరియు ఆకర్షణలలో కొన్ని: 161 అడుగుల పొడవుగల ముల్ నాయక్ ఆలయం, మొదెరా సూర్య దేవాలయం, హింగ్ లాజ్ మాతా ఆలయం, స్వామి నారాయణ్ గుడి, రాజహంసలు, బూడిద గూడబాతులు, చిత్తడి పక్షులు మరియు నల్లని కంకడాయి పక్షులు వంటి వివిధ పక్షులకు నెలవైన తాల్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు మెహ్సానాలోనే మొదటి మల్టీప్లెక్స్ అయిన వైడ్ యాంగిల్ థియేటర్.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun