Search
  • Follow NativePlanet
Share

బక్కలి  – అందమైన సముద్ర తీరం !!  

సుప్రసిద్ధ బక్కలి సముద్ర తీర కేంద్రం పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో వుంది. నగర జీవితానికి దూరంగా బయటకు పోయి వాతావరణాన్ని, అది అందించే దృశ్యాలను చూడడానికి చక్కటి ఆటవిడుపు ప్రాంతం. సముద్ర తీరం, జంట పట్టణాలు

5

బక్కలి దీవి లో బక్కలి, ఫ్రేసర్ గంజ్ అనే రెండు పట్టణాల మధ్య 7 కిలోమీటర్ల మేర సముద్ర తీరం వుంది. ఈ రెండు జంట పట్టణాలు. ఈ సముద్ర తీరం చాలా గట్టిగా వుండి, క్రీడలు, సైక్లింగ్, రన్నింగ్ లకు బాగా పనికొస్తుంది. ఈ దీవి రాష్ట్ర రాజధాని కోల్కతా కి చాలా దగ్గరగా వుంటుంది, ఇక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సేపు పట్టదు.

ఇక్కడికి చేరడం :

బక్కలి ఏకాంతమే దీని అందం. ఈ దీవిలో ప్రజా రవాణా సౌకర్యం చాల పరిమితంగా వుంటుంది, అయితే మీరు ఒక వాన్ రిక్షా మాత్రం బాడుగకు మాట్లాడుకోవచ్చు. ఇది మిమ్మల్ని హెన్రీ ఐలాండ్ లేక వాచ్ టవర్ లాంటి చాలా పర్యాటక కేంద్రాల్లో ఒకదానికి తీసుకు వెళ్తుంది. హెన్రీ ఐలాండ్ లో మీరు కంక్రూ, ఈత, సుందరి లాంటి చెట్లతో ఇక్కడి ప్రాకృతిక అందాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దీవి తీర ప్రాంతంలో చాలా దట్టమైన పొదలు కూడా వుంటాయి.

జంబూ ద్వీపం ట్రిప్ :

భుట్ భుటీ అని పిలిచే స్థానిక తెప్పల్లో దగ్గరలో వుండే జంబూ ద్వీపానికి పర్యాటకులను తీసుకెళ్ళే పడవ ప్రయాణం బక్కలి పర్యాటకానికి చాలా కీలకం. పడవలోంచే చుట్టూ వుండే దృశ్యాలు చూడాలి, ఎందుకంటే పర్యాటకులు దీవిలో దిగడానికి అనుమతించరు. కానీ అలా అయినా చూడదగ్గదే.

బక్కలి ఎలా చేరాలి ?

బక్కలి రోడ్, రైల్, వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానం అయి వుంది.

బక్కలి వాతావరణం

బక్కలి వాతావరణం చాలా తేమగా వుంటుంది.

బక్కలి సందర్శనకు ఉత్తమ సమయం

బక్కలి ని సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం

బక్కలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బక్కలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బక్కలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బక్కలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా దేశంలోని ఇతర భాగాలకు కలపబడిన కోల్కతా రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలోనే వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా *బక్కలి లో రైల్వే స్టేషన్ లేదు. రాష్ట్ర రహదారి నెంబర్ 34, జాతీయ రహదారి నెంబర్ 117 గుండా కోల్కతా నుంచి బక్కలి చేరుకోవచ్చు – ఇది రాష్ట్ర రాజధాని నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వుంది. బక్కలి కి దగ్గరలో వున్న రైల్వే స్టేషన్ హౌరా
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా : ప్రధాన భారత దేశ నగరాలకు, ఇతర అంతర్జాతీయ గమ్యస్థానాలకు నిత్యం విమానాలు తిరిగే కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి సమీపంలో వుంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed