Search
  • Follow NativePlanet
Share

బరసత్  – ఒక సాంస్కృతిక కేంద్రం!

బరసత్, జాతీయ రాజధాని కోల్కతా కి సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది, దుర్గా, కాళి పూజల సమయంలో రద్దీగా ఉండే బెంగాలీ సాంస్కృతిక కేంద్రం, ఇది హిందూ-ముస్లిం కమ్యూనిటీకి అనుకూలమైన, స్థానిక విలువలు బోధించే ఆశ్రమాల తో ఉన్న ప్రత్యెక ప్రదేశం, బరసత్ పర్యాటకం కోల్కతా స్థానికులు, మొత్తం పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది అనడంలో ఆశ్చర్యంలేదు.

3

చుట్టూ పొందడం & స్థానిక సంస్కృతి

బరసత్ చేరుకోవడం శులభ౦, దీనిని ఎక్కువమంది స్థానికులు గ్రేటర్ కోల్కతా గా భావిస్తారు. ఆశ్చర్యకరంగా, బంగ్లాదేశీయులు, వెస్ట్ బెంగాల్ కి వలస రావడంతో, బరసత్ స్థానికులు మంచి సాంస్కృతిక వాతావరణాన్ని నిర్మించడానికి పాటుపడతారు.

ముస్లిం పండితుడు హజరత్ ఎక్దిల్ షాహ్ స్మశానవాటిక, స్థానిక ముస్లిం కమ్యూనిటీలో ప్రాధాన్యతగల ప్రదేశం. ఇంతకంటే గొప్పేముంది? హజరత్ ఎక్దిల్ షాహ్ సాదువు గౌరవార్ధం నిర్వహించబడే వార్షిక ఉత్సవంలో హిందువులు, ముస్లింలు సమానంగా హాజరౌతారు.

ఏమి తినాలి

బరసత్, స్థానిక బెంగాలీ వంటకాలను అందించే స్థానిక రేస్తారెంట్లతో నిండి ఉంది, దీనిని అస్సలు కోల్పోవద్దు. ఈ నగరంలో అనేక మంచి హోటల్లు ఉన్నాయి, అయితే, బరసత్ సందర్శించడానికి కోల్కతా ను మూలంగా చేసుకోవడం చెడ్డ ఆలోచనేం కాదు. రహదారి ద్వారా కోల్కతా నుండి బరసత్ కు కేవలం కొంచెం సమయం పడుతుంది.

ఎక్కడ ఉండాలి

పశ్చిమప్రాంత పర్యాటకులకు, బరసత్ పట్టణప్రాంతంలో ప్రధాన ఉత్పత్తులలో ఒకటైన, ఒక చిన్న పత్తి నేత కుటీర పరిశ్రమను సందర్శించాలని అనుకొని ఉండవచ్చు. బరసత్ వద్ద ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు, ముందు బుకింగ్ ద్వారా కొంతమంది పౌరులకు అందుబాటులో ఉండే ఒక అతిధి గృహాన్ని నిర్వహిస్తుంది.

బరసత్ చేరుకోవడం ఎలా

బరసత్ రోడ్డు, రైలు, వాయుమార్గాల ద్వారా ఇతర నగరాలకు బాగా కలుపబడి ఉన్న ప్రసిద్ధ ప్రదేశం.

బరసత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బరసత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బరసత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బరసత్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా బరసత్, రాజధాని నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నుండి VIP రోడ్డు, 34 జాతీయ రహదారి పై రోడ్డు ద్వారా అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    వాయుమార్గం ద్వారా విదేశంలోని అనేక ప్రాంతాలకు, దేశంలోని ప్రధాన నగరాలకు కలుపబడి ఉన్న బరసత్ కి కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. రైలుద్వారా కోల్కతా రైల్వే స్టేషన్, సమీప రైల్వే గమ్యస్థానం, ఇది దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. బరసత్ లో కూడా రైల్వే స్టేషన్ ఉంది, ఇది కోల్కతా నగర కేంద్రానికి కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా విదేశంలోని అనేక ప్రాంతాలకు, దేశంలోని ప్రధాన నగరాలకు కలుపబడి ఉన్న బరసత్ కి కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. రైలుద్వారా కోల్కతా రైల్వే స్టేషన్, సమీప రైల్వే గమ్యస్థానం, ఇది దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. బరసత్ లో కూడా రైల్వే స్టేషన్ ఉంది, ఇది కోల్కతా నగర కేంద్రానికి కలుపుతుంది. రోడ్డుద్వారా బరసత్, రాజధాని నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నుండి VIP రోడ్డు, 34 జాతీయ రహదారి పై రోడ్డు ద్వారా అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat