Search
 • Follow NativePlanet
Share

దిఘ పర్యాటక రంగం – తీరం వెంబడి  

13

ఎన్నో ఏళ్ళుగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా, ఖరగపూర్, తీరం వెంబడి ఉన్న ఇతర చిన్న పట్టణాల వాసులకు దిఘ ఒక గొప్ప ప్రవేశద్వారంగా ఉంది. కోల్కతా, ఖరగ్పూర్ ల నుండి రోడ్డు, రైలు ద్వారా దిఘ చేరవచ్చు. జంట బీచిలు

దిఘ పర్యాటక రంగ నిర్వాహకులు ఎంతో అభివృద్ది చెంది, బాగా పెద్దగా, చక్కగా ఉన్న అసలు బీచ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో జంట బీచిలను అభివృద్ది చేసారు. అసలు బీచిలా కాకుండా, హోటల్లు దూరంగా ఉండి, ట్రాఫిక్ ను చక్కగా నిర్వహించడం వలన శీతాకాలంలో దీనిపై పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల ప్రభావం పడలేదు.

సేదతీర్చే హాలిడే కేంద్రం

మధ్యాహ్నం వేళల్లో ఆనందించడానికి దిఘ బీచ్ ఒక గొప్ప ప్రదేశం. ఈ బీచిలోను, చుట్టూ ఉన్న అంగళ్ళు చక్కటి సీ ఫుడ్ ను అందించడానికి పేరొందాయి. దిఘ పర్యటన, వసతి సౌకర్యం, ప్రయాణం అన్ని కలిపి కొన్ని వేల రూపాయల కంటే ఎక్కువ కాదు.

దిఘ బీచ్ లోను, చుట్టూ క్యాషురైన తోటలు సమృద్ధిగా ఉన్నాయి. పాత బీచి నుండి కొత్త బీచి కు వెళ్లేదారి పొడవునా క్యాషురైన తోటలతో, ఉత్క౦ఠభరితమైన మహాసముద్రం దృశ్యాలను అందిస్తుంది. దిఘ కు దగ్గరగా పరమశివునికి చెందిన ఆలయం ఉంది.

దిఘ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

జనపథ్, శంకరపూర్, సుబర్ణరేఖ నది, తల్సరి, మందర్మని ఇతర ఆకర్షణలలో ఉన్నాయి. జంటలకు, లేదా పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు మరైన్ అక్వేరియం, పరిశోధనా కేంద్రం తో బాటుగా బీచి వద్ద జలక్రీడలు కూడా మధ్యాహ్న సమయాన్ని గడపడానికి మంచి మార్గం. పిల్లలు సమయం గడిపి, వినోదించడానికి దిఘ సైన్స్ సెంటర్ మరొక ప్రదేశం.

దిఘలో షాపింగ్

బీచి లో మంచి భోజనం, చల్లటి పానీయాలు, చవకైన, సాంప్రదాయ, స్థానిక షాపింగ్ ను అందించే అనేక అంగళ్లు, దుకాణాలు ఉంటాయి. దిఘలో అన్ని వయసుల ప్రజల కోసం ఏదో ఒకటి ఉంది. ముందుగానే తెలిపినట్టుగా, సమగ్ర కారకాలు ఖర్చు, దూరం. మీరు మీ వారాంతాన్ని ఎలా గడపాలనుకొన్న, మీరు కోల్కతా, ఖరగ్పూర్ ల నుండి ఒక చిన్న ప్రవేశద్వారం కోసం చూస్తున్నట్లయితే, ఈ దిఘ కంటే మంచిది, సులువైనది ఏది లేదు.

దిఘ చేరడం ఎలా

దిఘ కు చక్కటి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. అతి దగ్గరి విమానాశ్రయం కోల్కతా.

దిఘ పర్యటనకు ఉత్తమ సమయం

దిఘ పర్యటనకు శీతాకాలం ఉత్తమంగా ఉన్నప్పటికీ, ఇది దాదాపుగా వారాంతంలో ఎంతో రద్దీగా ఉంటుంది.

దిఘ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దిఘ వాతావరణం

దిఘ
30oC / 86oF
 • Partly cloudy
 • Wind: SW 19 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం దిఘ

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? దిఘ

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం ద్వారా కోల్కతా, ఖరగ్పూర్ నుండి దిఘాకు రోజువారీ బస్సులు నిరంతరం ఉంటాయి. ప్రతి రోజు చాల బస్సులు తిరిగుతాయి. దిఘ కు, కోల్కతా నుండి ప్రయాణం రోడ్డు మార్గాన 5 గంటలు పడుతుంది. ఇది కోల్కతా నుండి సుమారు 182 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం ద్వారా కోల్కతా లోని హౌరా రైలు స్టేషన్ కు దిఘ నుండి నేరుగా మార్గం ఉంది. దిఘ లోని రైలు స్టేషన్లు దిఘ ఎఫ్ ఎస్
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమానమార్గం ద్వారా దిఘ బీచి పట్టణం నుండి 188 కిలోమీటర్ల దూరంతో కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందిస్తుంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Jul,Sun
Return On
06 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
05 Jul,Sun
Check Out
06 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
05 Jul,Sun
Return On
06 Jul,Mon
 • Today
  Digha
  30 OC
  86 OF
  UV Index: 8
  Partly cloudy
 • Tomorrow
  Digha
  29 OC
  83 OF
  UV Index: 8
  Partly cloudy
 • Day After
  Digha
  28 OC
  83 OF
  UV Index: 8
  Partly cloudy