Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దిఘ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా కోల్కతా, ఖరగ్పూర్ నుండి దిఘాకు రోజువారీ బస్సులు నిరంతరం ఉంటాయి. ప్రతి రోజు చాల బస్సులు తిరిగుతాయి. దిఘ కు, కోల్కతా నుండి ప్రయాణం రోడ్డు మార్గాన 5 గంటలు పడుతుంది. ఇది కోల్కతా నుండి సుమారు 182 కిలోమీటర్ల దూరంలో ఉంది.