హోమ్ » ప్రదేశములు» సుందర్బన్స్

సుందర్బన్స్ – యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం!

3

సుందర్బన్స్, భారతదేశం,బంగ్లాదేశ్ మధ్య విభజించబడిన ఒక పెద్ద మడ అడవుల రిజర్వ్. అయినప్పటికీ ఈ నేషనల్ పార్క్ ఎక్కువ భాగం బంగ్లాదేశ్ లో ఉంది, 1/3 వ వంతు భారతదేశంలో ఉంది, ఇది పర్యాటక సౌకర్యాలు, అందుబాటులో ఉండడం వల్ల ఇది ఒక ఖచ్చితమైన పర్యాటక ఎంపిక. సుందర్బన్ రిజర్వ్ మంచి అనుభవంతో కూడిన పర్యటన కాగలదని చెప్పవచ్చు. ఇది ఈ ప్రాంతంలోని ఏకైక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. రిజర్వ్ పరిమాణం

4200 కు పైగా చదరపు కిలోమీటర్లు సుందర్బన్స్ మడ అడవుల రిజర్వ్, అతిపెద్ద రిజర్వ్ లలో ఒకటి. ఈ రిజర్వ్ ప్రస్తుతం ప్రపంచంలో అంతరించిపోతున్న జాతులలో ఒకటైన అనేక భారతీయ పులులకు కూడా నిలయం. ఇది కేవలం ఒక అదృష్టాన్ని పొందడం, ఉప్పునీరు, సుందర్బన్స్ వద్ద వాతావరణం నుండి చేరతీసిన శక్తివంతమైన జంతువుల సంగ్రవాహలోకనాన్ని పొందవచ్చు. 250 విచిత్ర పులులే కాకుండా, సుందర్బన్స్ చేతల్ జింక, రేసస్ కోతులను కూడా కలిగిఉంది. అయితే జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే, సనర్బంస్ లో కింగ్ కోబ్రా, నీటి మానిటర్ వంటి కొన్ని పాములు ప్రాణాంతక జీఉలు కూడా ఉన్నాయి.

ఫోటోగ్రాఫర్ల స్వర్గం ఫోటోగ్రాఫర్లు మాస్క్ ఫిన్ఫూట్, మడ పిట్ట, మడ విస్లర్ వంటి అనేక అరుదైన పక్షులతో సుందర్బన్స్ నేషనల్ పార్క్ వద్ద తమ జీవితంలో కొంత సమయాన్ని కేటాయించవచ్చు. ఈ ప్రాంగణంలో గొల్పత, సుందరి తోకూడిన వివిధ చెట్లు ఉన్నాయి. 1900 లో, జీవశాస్త్రజ్ఞుడు డేవిడ్ ప్రెయిన్ సుందర్బన్స్ వద్ద 330 మొక్కల జాతులు ఉన్నట్లు నమోదుచేశాడు.

MB సుందరి ఎం బి సుందరి కిరాయికి అందుబాటులో ఉన్న ఒక తేలియాడే ఇల్లు. ఇదే ముందే బుక్ అయి ఎప్పుడూ అందుబాటులో ఉండదు కానీ అవకాశం వస్తే, అది మీ దృష్టికోణాన్నే మారుస్తుంది.  ఎంబి సుందరి వివిధ పడకగదులు, స్నానాల గదులతో 8 మంది కుటుంబ సభ్యుల వరకు తేలికగా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిని కేరళలోని విలాసవంతమైన బొట్లు, భారతదేశంలోని ఇతర ప్రదేశాలతో సరిపోల్చారు. చివరికి శాస్త్రవేత్తలు, సుందర్బన్స్ లోని వాతావరణ మార్పుల కారణంగా చాలా కలతచెందారు. సుందర్బన్స్, కోల్కతా కి ప్రయాణ దూరంలో ఉంది. రాత్రిసమయంలో ఇక్కడ బస చేయడం సాధ్యం కాదు, సరైనది కాదు కాబట్టి పర్యాటకులు సాధారణంగా ఒక రోజు పర్యటనగా సుందర్బన్స్ ని సందర్శిస్తారు. స్థానిక రెస్టారెంట్లు, రెస్ట్ హౌస్ లు రుచికరమైన స్థానిక ఆహారాన్ని, కొన్ని చాలా తనివితీర్చే సముద్ర జీవుల ఆహారాన్ని అందిస్తాయి. సుందర్బన్స్ కి రాష్ట్ర రాజధాని కోల్కతా నుండి ప్రతిరోజూ కార్లు, బస్సులు నడుస్తాయి.

సుందర్బన్స్, కుటుంబాలకు అలాగే జంటలకు గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా ఇది చాలా శృంగార వాతావరణాన్ని కలిగిఉంది, ఇక్కడ నది ఓడలను అద్దెకు తీసుకోవచ్చు. ఇరుకైన ఉపనదులు, సెలయేర్ల కింద ప్రయాణించడం కొన్ని పసిద్ద అంతర్జాతీయ ప్రదేశాల కంటే తక్కువేం కాదు, ప్రజలు ఆ సమయం మళ్ళీ రావాలని సుందర్బన్స్ ని అమెజాన్ తో పోలుస్తారు!

సుందర్బన్స్ చేరుకోవడం ఎలా సుందర్బన్స్ ని వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రధాన గమ్యస్థానాల నుండి తేలికగా చేరుకోవచ్చు. సుందర్బన్స్ వాతావరణం సుందర్బన్స్ లో వేసవి, వర్షాకాలం శీతాకాలం మూడు కాలాలు ఉంటాయి.

సుందర్బన్స్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సుందర్బన్స్ వాతావరణం

సుందర్బన్స్
28oC / 82oF
 • Partly cloudy
 • Wind: W 22 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం సుందర్బన్స్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? సుందర్బన్స్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా కోల్కతా నుండి క్రమమైన బస్సు సర్వీసులు సుందర్బన్స్ కి ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ అనేక బస్సులు అందుబాటులో ఉంటాయి. సుందర్బన్స్ నేషనల్ పార్క్ కోల్కతా నుండి రహదారి ద్వారా షుమారు 3 గంటల ప్రయాణ దూరంలో ఉంది, ఇది కోల్కతా నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుద్వారా *సుందర్బన్స్ లో రైల్వే స్టేషన్ లేదు సుందర్బన్స్, కోల్కతా వద్ద హౌరా రైల్వే స్టేషన్ కి నేరుగా కలుపబడి ఉంది. సుందర్బన్స్ కి సమీప రైల్వే స్టేషన్ హౌరా హౌరా కి రైళ్ళు (*సుందర్బన్స్ కి రోడ్డు ద్వారా వెళ్లి హౌరా చేరుకోవాలి).
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం సుందర్బన్స్ కి సేవలందిస్తుంది.
  మార్గాలను శోధించండి

సుందర్బన్స్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Mar,Sat
Return On
18 Mar,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Mar,Sat
Check Out
18 Mar,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Mar,Sat
Return On
18 Mar,Sun
 • Today
  Sundarbans
  28 OC
  82 OF
  UV Index: 10
  Partly cloudy
 • Tomorrow
  Sundarbans
  25 OC
  76 OF
  UV Index: 11
  Partly cloudy
 • Day After
  Sundarbans
  24 OC
  76 OF
  UV Index: 11
  Partly cloudy