Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కమర్పుకుర్

కమర్పుకుర్ – హస్తకళల నివాసం!  

రాష్ట్ర నడిబొడ్డున ఉన్న ఈ కమర్పుకుర్ గ్రామం నేడు అనేక విద్యాసంస్థలకు పేరుపెట్టుకున్న రామకృష్ణ జన్మస్థలానికి చెందడం వల్ల పేరుగాంచింది. ఈయన స్వామి వివేకానందుడి గురువు. రామకృష్ణ జీవితం, కాలానికి గుర్తుగా, ఆయనకు అంకితం చేసిన జన్మస్థల ఆలయం, చిన్న మందిరం, జన్మించిన ప్రదేశాలను కమర్పుకుర్ కలిగిఉంది. ఇది ఒక ఆశ్రమానికి కూడా సేవలందిస్తుంది, ఆధ్యాత్మిక ఉత్తేజ౦ కోసం ప్రజలు ప్రతి ఏటా ఇక్కడకు వస్తారు.

5

కాటేజ్ పరిశ్రమ

దీనితోపాటు, పర్యాటకులు ఈ ప్రదేశం అందించే ‘ప్రకృతికి దగ్గరగా’ అనుభవాన్ని ఖచ్చితంగా ఆనందించే ఈ చిన్న బెంగాలీ గ్రామానికి తరుచుగా వస్తారు. కమర్పుకుర్ హుక్కలలో ఉపయోగించే నల్లమర్రిమాను పైపులు, జిలపి, నబాట్ వంటి తియ్యటి మాంసం ఉత్పత్తులు, వివిధ అల్లికలు, వస్త్ర ఆధారిత ఉత్పత్తుల వంటి అనూహ్యమైన కాటేజ్ పరిశ్రమ ఉత్పత్తులకు కూడా పేరుగాంచింది.

కమర్పుకుర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

అయితే, పర్యాటకులు సంవత్సరంలో ఇతర సమయాలలో బైటికి వెళ్ళాలి అనుకుంటే, టకేశ్వర్, లేదా ఒకప్పుడు ఈగ్రామం ముస్లిం పరిపాలనలో ఉండేదని చెప్పే మందార ఫోర్ట్ కేంద్ర౦ వంటి శివార్లలోని వివిధ ఆలయాలు సందర్శించవచ్చు.

పండుగలు, వేడుకలు

కమర్పుకుర్ పర్యటన మార్చ్, ఏప్రిల్ మాసాలలో జరిగే సంబరాలతో ఉప్పొంగి కనిపిస్తుంది. స్థానికులు శివునికి అంకితం చేసిన ఈ పండుగ సమయంలో మానస దేవిని పూజించి, ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. సంబరాలతోపాటు 72 గంటలపాటు శ్లోకాలతో కూడిన మంత్రాలూ, పాటలు పాడటం జరుగుతుంది. భక్తీ గీతాలు పాడతారు, ఈ గ్రామ వాతావరణ౦ అనుభవించే విలువైనది.

కమర్పుకుర్ చేరుకోవడం ఎలా

కమర్పుకుర్ ప్రధాన పర్యాటక కేంద్రం కావడం వల్ల, ఇది వాయు, రోడ్డు, రైలు మార్గాల ద్వారా పట్టణంలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

కమర్పుకుర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కమర్పుకుర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కమర్పుకుర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కమర్పుకుర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా కమర్పుకుర్, కోల్కతా నుండి ఆహిల్యబాయి హోల్కర్ రహదారి గుండా రోడ్డు ద్వారా బాగా అందుబాటులో ఉంది, ఇది నగరం నుండి 93.7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *కమర్పుకుర్ లో రైల్వే స్టేషన్ లేదు కమర్పుర్కుర్ కి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడిన కోల్కతా సమీప రైల్వే స్టేషన్. కమర్పుకుర్ కి సమీప రైల్వే స్టేషన్ హౌరా
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    శీతాకాలం కమర్పుకుర్ లో శీతాకాలం 18 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతతో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వాయుమార్గం ద్వారా కమర్పుకుర్ కి కోల్కతా సమీప విమానాశ్రయం, ఇది భారతదేశంలోని ప్రధాన నగరాలకు అలాగే అనేక అంతర్జాతీయ ప్రదేశాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri