Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఝర్గ్రాం

ఝర్గ్రాం – దూరంగా ఉండేందుకు ప్రశాంత నిర్మలత్వం!

10

పశ్చిమ బెంగాల్ లోని ఒక దక్షిణాది నగరం ఝర్గ్రాం ను వర్ణించడానికి ఉత్తమ మార్గం ప్రశాంతత. దట్టమైన అడవుల మధ్య, ఎర్ర మట్టి నేలతో ఉన్న ఝర్ గ్రం సందర్శన, పర్యాటకుని జేబును పెద్దగా ఖర్చు పెట్టించదు. సాల్, మహువ వృక్షాలు ఈ అడవి పందిరిలో ఆధిపత్యం చలాయిస్తాయి.  

ఈ నగరం కొన్ని చారిత్రిక ఆలయాలు, గత కాలపు రాచరిక భవనాలు, బెంగాలి సంగీతం, నృత్యాన్ని ఆస్వాదించే స్థానికుల సమ్మేళనంతో నిండి ఉంది. ఝర్ గ్రం పర్యాటక రంగం స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశం కోసం చూసే పర్యాటకులను నమ్ముకుంది. బెలపహరి, కాంక్రజ్హోల్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ఈ ప్రాంతం ఫోటో గ్రాహకులకు ఒక రంగుల స్వప్న౦.ప్రాకృతిక సౌందర్యం, నిర్మల వాతావరణమే కాక, పర్యాటకులను ఇక్కడి తీర్థయాత్రా స్థలాల వలన కూడా ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. శివుని ఉమాపతి ఆలయం ఝర్ గ్రం లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. కురుంబేరా కోటను 14 వ శతాబ్దంలో కట్టినట్టుగా విశ్వసిస్తారు. దీనిపై ఉన్న ఒరియా శాసనం వలన, దీనికి పురావస్తు ప్రాముఖ్యత ఉంది. అలంపూర్, దుర్గా మాత కనకా ఆలయం, జింకల పార్కు, జంగిల్ మహల్, సావిత్రి ఆలయం ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఉన్నాయి. వివిధ రంగులు, అలంకరణలు, లైట్లు, బాణసంచాలతో రంగులమయమయ్యే దుర్గ, కాళీ పూజ జరిగే కాలం ఈ పట్టణం సందర్శనకు అనువైనది. వారాంతపు ఆటవిడుపు

కోల్కతా నుండి 172  కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝర్గ్రాం, నగర రణగొణధ్వనుల నుండి తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన వారాంతపు ఆటవిడుపు. హోటళ్ళు, లాడ్జీలు ఉత్తమంగా ఉన్నందున, డబ్బుకు తగిన విలువ లభిస్తుంది.ఝర్గ్రాం చేరడం ఎలా ఝర్గ్రాం చేరడానికి స్థానికంగా అద్దె టాక్సీలు ఉంటాయి లేదా స్వంత కార్లలో వెళ్ళవచ్చు. స్థానిక రవాణా సౌకర్యం పై పెద్దగా నమ్మకాన్ని పెట్టుకోలే౦, మన స్వంత వాహనాన్ని కల్గి ఉండటం మంచిది. ఝర్గ్రాం సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలం ఝర్ గ్రం సందర్శనకు ఉత్తమమైనది.మిడ్నాపూర్ లోని కురుం బేరా కోట  కురుం బేరా కోటలో మహమ్మద్ తహీర్ నిర్మించిన మసీదుకు పక్కన 1400 లో నిర్మించిన ఒక శివాలయం ఉంది. ఇది హిందూ ముస్లిముల ఐకమత్యానికి ప్రతీక. దేశ వ్యాప్త పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. ఈ కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడలు ఈ ప్రాంతంలో అరుదుగా కనబడే గొప్ప మహత్తును కల్గ చేస్తాయి. ఈ సమీపంలో మీరు ఒక సాయంత్రాన్ని కోట దగ్గర గడుపుదామని అనుకుంటే, సూర్యాస్తమయాన్ని చూసి, ఈ పరిసరాలను అనుభూతి చెందండి.మిడ్నాపూర్ లోని శివుని ఉమాపతి ఆలయం సూచించబడింది ఏడాదంతా పర్యాటకులు సందర్శించే ఈ పురాతన ఆలయంను చూడగానే మనకు కలిగే మొదటి భావన ఆచల వాస్తు శైలి, టెర్రకోట శైలి లో రూపకల్పన. ఇక్కడ పూజించే దైవం సూర్య, హిందువుల సూర్య భగవానుడు. ఈ విగ్రహాన్ని నల్లరాయిలో చెక్కారు. ఈ ఆలయాన్ని 10 లేదా 11 వ శతాబ్దంలో నిర్మించారని విశ్వసిస్తారు.

ఝర్గ్రాం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఝర్గ్రాం వాతావరణం

ఝర్గ్రాం
33oC / 92oF
 • Sunny
 • Wind: SW 7 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఝర్గ్రాం

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? ఝర్గ్రాం

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుమార్గం ద్వారా 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నుండి జాతీయ రహదార్ 6 గుండా మిడ్నాపూర్ రావచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం ద్వారా మిడ్నాపూర్ రైలుస్టేషన్ నుండి రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు మార్గం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు కొన్ని దీని మీదుగా వెళ్తాయి. మనం ఖరగపూర్ రైలుస్టేషన్ ద్వారా కూడా రావచ్చు. మిడ్నాపూర్ లో రైలు స్టేషన్ మిడ్నాపూర్
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమానమార్గం ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం ఉన్న కోల్కతా విమానాశ్రయం, మిడ్నాపూర్ కు అతి దగ్గరగా ఉంది. ఇది చాల అంతర్జాతీయ ప్రాంతాలను కూడా కలుపుతుంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Jul,Sun
Return On
06 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
05 Jul,Sun
Check Out
06 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
05 Jul,Sun
Return On
06 Jul,Mon
 • Today
  Jhargram
  33 OC
  92 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Jhargram
  30 OC
  85 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Jhargram
  30 OC
  86 OF
  UV Index: 9
  Sunny