Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝర్గ్రాం » వాతావరణం

ఝర్గ్రాం వాతావరణం

మిడ్నాపూర్ లో వాతావరణ౦ శీతాకాలం మిడ్నాపూర్ సందర్శనకు ఉత్తమమైనది

వేసవి

వేసవికాలం 37 డిగ్రీల సెల్సియస్ తో ఉండే ఉష్ణోగ్రతతో వేసవి కాలం ఎంతో వేడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్లో మొదలై సెప్టెంబర్ లో అంతమౌతుంది. ఈ కాలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయికి పడిపోయే ఉష్ణోగ్రతతో శీతాకాలం చల్లగా, ఆహ్లాదకర౦గా ఉంటుంది.