Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నవద్వీప్

నవద్వీప్ పర్యాటకం – తొమ్మిది ద్వీపాలు !!  

బెంగాలీ భాషలో తొమ్మిది ద్వీపాలు అని అర్ధం వచ్చే పేరు గల ఈ ఊరు పశ్చిమ బెంగాల్ లోని తూర్పు భాగంలో, బంగ్లాదేశ్ కు చాలా దగ్గరలో వుంది. ఈ తొమ్మిది ద్వీపాల పేర్లు ఇవీ : అంతరద్వీప్, సీమంత ద్వీప్, రుద్ర ద్వీప్, మధ్య ద్వీప్, గోద్రుం ద్వీప్, రితు ద్వీప్, జహ్నూ ద్వీప్, మోదద్రుం ద్వీప్, కోలా ద్వీప్.

8

నవద్వీప్ ధార్మిక ప్రాముఖ్యం కలిగిన ప్రాంతం కావడం వల్ల ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి నవద్వీప మండల పరిక్రమ చేస్తారు – ఇందులో మంత్రాలు చదువుతూ ఊరేగింపుగా వెళ్తారు. ఇక్కడ పున్నమి రోజులలో జరుపుకునే గురు పూర్ణిమ, రస పూర్ణిమ కూడా చాలా ముఖ్యమైన ఉత్సవాలు.

చైతన్య ప్రభు మూలాలు :

ఈ పట్టణానికి తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో భాగీరథి నది వుంటుంది – ఇదే వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన చైతన్య ప్రభు జన్మ స్థలం. సంఘ సంస్కర్త కూడా అయిన ఆయనకు చాలా మంది అనుయాయులు వున్నారు.

ఎక్కడ బస చేయాలి ?

నవద్వీప్ లో చాలా వసతి సౌకర్యాలు వున్నాయి – ముందుగా బుక్ చేసుకోవాల్సిన పురపాలక అతిథి గృహం, చైతన్య గౌడీయ మిషన్ సత్రం, ఇస్కాన్ వారి వసతి గృహం తో సహా కొన్ని హోటళ్ళు కూడా వున్నాయి. ఈ పట్టణంలోని రెస్టారెంట్లు రుచికరమైన బెంగాలీ వంటకాలు, బంగ్లాదేశీ రకాలు కూడా అందిస్తాయి. ఊరి చుట్టూ తిరగడానికి ప్రైవేట్ కార్ సౌకర్యాలు, మూడు చక్రాల పెద్ద రిక్షాలు ఉపయోగించుకోవచ్చు.

నవద్వీప్ ఎలా చేరుకోవాలి ?

నవద్వీప్ రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి వుంది.

నవద్వీప్ వాతావరణం

నవద్వీప్ లో వాతావరణం వేడిగా, తేమగా వుంటుంది.

నవద్వీప్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నవద్వీప్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నవద్వీప్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నవద్వీప్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : నవద్వీప్ కు ఆరో నెంబర్ రాష్ట్ర రహదారి గుండా 119 కిలోమీటర్ల దూరంలో వున్న కోల్కతా నుంచి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : నవద్వీప్ లో రైల్వే స్టేషన్ వుంది – ఇక్కడి నుంచి రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు రైళ్ళు వున్నాయి. కొన్ని దూర ప్రాంత సర్వీసులకు ఇక్కడ హాల్ట్ కూడా వుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం : భారతదేశంలోని ప్రధాన నగరాలకు కనుసంధానం వున్న కోల్కతా విమానాశ్రయం నవద్వీప్ కు దగ్గరలో ఉంటు౦ది. ఇక్కడి నుంచి వివిధ విదేశీ నగరాలకు కూడా సేవలు వున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon