Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముకుత్మనిపూర్

ముకుత్మనిపూర్  - నిష్కల్మషమైన పట్టణం !

7

ముకుత్మనిపూర్ పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉన్న ఒక పట్టణం. బీహార్ సరిహద్దు మరియు రైతులకు సాగు నీటిని అందించటానికి 1950 మధ్యలో నిర్మించారు. భారతదేశంలో అతి పెద్ద భూమి నీటి జలాశయం. ఇది ముకుత్మనిపూర్ ఆనకట్టగా ప్రసిద్ది చెందింది. ఇది 8000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించివుంది.

ప్రముఖ భూమి ఆనకట్ట

పర్యాటకులకు ఇక్కడ అనేక వీక్షణలను అందిస్తుంది. అంతేకాక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశంగా ఉన్నది. ముకుత్మనిపూర్ ఆనకట్టను ఒకసారి చుస్తే మళ్లీ రావలనిపించే అందం కలిగి ఉంటుంది. ముకుత్మనిపూర్ పట్టణంలో ఉన్న వివిధ రెస్టారెంట్లలో స్థానిక బెంగాలీ వంటలకు ప్రసిద్ధి చెందినవి.

ఎక్కడ ఉండాలి ?

అతిదగ్గరగా రెండు ప్రభుత్వం నివాసాలు ఉన్నాయి. వీటితో పాటు పట్టణంలో రెస్టారెంట్లు,అనేక యువజన హాస్టళ్లు,లాడ్జీలు,హోటల్స్ ఉన్నాయి. పర్యాటకులకు స్థానిక రవాణా కోసం అనేక ఆటో రిక్షాలు మరియు రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

ముకుత్మనిపూర్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

కేవలం ఈ ఆనకట్ట నుండి 2 కిలోమీటర్ల దూరంలో అనేక జాతులకు చెందిన పక్షులు మరియు జంతువులతో బంగోపల్పార్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. ముకుత్మనిపూర్ దగ్గరగా ఉండే ఝిలిమిలి పట్టణంలో ప్రతి సంవత్సరం పర్యాటకుల సగటు సంఖ్య 100,000 కంటే ఎక్కువ ఉంటుంది. రోజు మొత్తంలో ఈ ఆనకట్ట ఔత్సాహిక మరియు విస్మయం కలిగించే వీక్షణలను అందిస్తుంది. ముకుత్మనిపూర్ ఆనకట్ట ఒడ్డును తరచుగా పర్యాటకులు సందర్శిస్తారు.

ముకుత్మనిపూర్ చేరుకోవడం ఎలా

ముకుత్మనిపూర్ రోడ్డు మరియు రైలుతో అనుసంధానించబడి ఉంది.

ముకుత్మనిపూర్ వాతావరణము

ముకుత్మనిపూర్ యొక్క వాతావరణము వేడి మరియు తేమతో కూడి ఉంటుంది.

ముకుత్మనిపూర్ సందర్శించడానికి ఉత్తమ సమయం

ముకుత్మనిపూర్ సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలంలో తర్వాత వేసవి కాలం ముందు ఉంటుంది.

ముకుత్మనిపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముకుత్మనిపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముకుత్మనిపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముకుత్మనిపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ముకుత్మనిపూర్ స్టేట్ హైవే 2 కోలకతా రహదారి ద్వారా చేరుకోవచ్చు. కోలకతా నుండి 209 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ముకుత్మనిపూర్ లో ఏ రైల్వే స్టేషన్ లేదు. ముకుత్మనిపూర్ కు కోలకతా మరియు పెద్ద స్టేషన్లు ద్వారా రాష్ట్రంలో ఇతర నగరాలకు అనుసంధానం కొరకు సొంత రైల్వే స్టేషన్ ఉంది. ముకుత్మనిపూర్ కు సమీప రైల్వే స్టేషన్ బంకురా
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ముకుత్మనిపూర్ అతి దగ్గరలో విమానాశ్రయం అతిపెద్ద నగరాలు మరియు అనేక విదేశీ గమ్యాలను అనుసంధానిస్తూ కోలకతా యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉన్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri