Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బక్కలి » వాతావరణం

బక్కలి వాతావరణం

బక్కలి వాతావరణం బక్కలి ని సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం  

వేసవి

వేసవి బక్కలిలో మిట్ట మధ్యాహ్నం 23 నుంచి 37 డిగ్రీల వరకు వుండే ఉష్ణోగ్రతలతో వేడిగా వుండే వేసవులు చాలా తేమగా కూడా వుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం బక్కలి లో జూన్ లో వర్షాకాలం మొదలై సెప్టెంబర్ దాకా వుంటుంది. ఈ కాలంలో నిత్యం వర్షాలు పడుతూనే వుంటాయి.  

చలికాలం

శీతాకాలం బక్కలిలో శీతాకాలాలలో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవడంతో హాయిగా, ఆహ్లాదకరంగా వుంటాయి.