Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కోల్వలే

కోల్వలే - అందాల బీచ్ తీరం!

7

నార్త్ గోవాలోని కోల్వలే గోవాలోని సూర్యరశ్మి లేదా, ఇసుక తిన్నెలు వంటి ఇతర ఆకర్షణలవలే ఉండదు. కోల్వలే పట్టణం కండోలిం, బాగా మరియు కాలన్ గూటే బీచ్ లకు ఈ శాన్యంగా ఉంటుంది. గోవాలో ఈ ప్రదేశంలో అత్యధిక పార్టీలు జరిగే ప్రదేశం ఇది. వరి పొలాల మధ్యలో ఉంటుంది. సమీపంలో ప్రవహించే ఛర్పోరా నది ఈ ప్రదేశానికి మరింత శోభ నిచ్చింది. పురాతన కాలంలో కోల్వలే పోర్చుగీసు, డచ్ మరియు మరాఠాల వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇప్పటికి ఈ ప్రదేశం కేష్యూ లిక్కర్ మరియు మర్దోషి అనే లేడీ ఫిష్ కు ప్రసిద్ధి చెందింది.

1591 లో నిర్మించిన కోల్వలే చర్చి తప్పక చూడదగినది. కట్టడం సైజు మరియు దాని సంరక్షణలు అబ్బుర పరుస్తాయి. కోల్వలే చర్చి సమీపంలో ఒక కోట కలదు. పర్యాటకులు ఈ చర్చిని మరియు కోటను చూస్తూ ఆనందంగా రోజంతా గడిపేయవచ్చు. ముంబై నుండి గోవా రోడ్డు ప్రయాణంలో వచ్చే పర్యాటకులు ఎడమవైపుగా మొదటగా చూసేది కోల్వలే ప్రాంతాన్నే. ఎడమలో మాపూసా చూడండి తిన్నగా హైవే పై ముందుకు సాగి మరల ఎడమవైపుకు తిరగాలి. కోల్వలే విమానాశ్రయానికి మరియు రైలు స్టేషన్ కు దూరం. అయితే క్యాబ్ లు లేదా టాక్సీలు దొరకటం కష్టం ఏమీ కాదు.

కోల్వలే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కోల్వలే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కోల్వలే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కోల్వలే

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 May,Fri
Return On
30 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 May,Fri
Check Out
30 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 May,Fri
Return On
30 May,Sat