Search
  • Follow NativePlanet
Share

ఛోప్ డెం - బీచ్ తీర ఆనందాలు !

3

మనోహరమైన ఈ ప్రదేశం ఛర్పోరా నది ఒడ్డున ఉత్తరంగా ఉంటుంది. ఛోప్ డెం గోవాను పార్టీలు, విందులు, వినోదాలుగా కాక  మరో కోణంలో చూపుతుంది. అది మతపరంగా.  యాత్రికులు, చరిత్ర అభిలాషక పర్యాటకులు ఇక్కడ కల భూమిక, వేటాల్, గరుడి మరియు రాంపురుష్ దేవాలయాల పరిరక్షణను తప్పక ప్రశంసిస్తారు.

ఈ ప్రాంతంలో గెస్ట్ హౌస్ లు, లాడ్జిలు అధికంగా ఉండటం చేత, సామాన్య హోటళ్ళు తక్కువగా ఉంటాయి. ఏదో ఒక రకంగా హోటల్ వసతి సంపాదించగలిగితే మాత్రం అది చాలా బాగుంటుందనే చెప్పాలి. ఛోపడం నుండి కొంచెం దూరం బయటకు వెళితే చాలు రిసార్టులు, హోటళ్ళు మీకు కావలసినన్ని దొరుకుతాయి.

 ఛోపడం చేరాలంటే, సియోలిం నుండి ఫెర్రీలో కూడా చేరవచ్చు. కొద్దిపాటి సాహసంగా కనపడుతుంది. హై వే లో ప్రయాణించేవారికి రోడ్డు బాగానే ఉంటుంది కాని అధిక సమయం పడుతుంది. ముంబై లేదా పూనే నగరాలనుండి గోవా చేరే పర్యాటకులు నార్త్ గోవా చేరే ముందుగా ఛోపడెం చూస్తారు. 

ఛోపడం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఛోపడం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఛోపడం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఛోపడం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat