Search
  • Follow NativePlanet
Share

ఆరోసిం  - గోవన్ ఆనందాలన్నీ ఇక్కడే!

3

ఈ చిన్న బీచ్ కోల్వా ప్రాంతంలో కోల్వా రోడ్ కు సమాంతరంగా ఉంటుంది. 5 మరియు 4 నక్షత్రాల హోటళ్ళు ఉంటాయి. ఈ బీచ్ లో అనేక నీటి క్రీడల అవకాశాలు, వాటిలో శిక్షణ కలవు. లైఫ్ గార్డులు ఉండవు కనుక బీచ్ నీటి లోతులలోకి వెళ్ళకండి. అరోసిం బీచ్ లో మంచి ష్యాక్ పొందటం కష్టమే. కొద్ది మంది మాత్రమే మంచి గోవా ఆహారాలు అందించగలరు.

సీజన్ లో ఈ బీచ్ లోని నీరు మధ్యాహ్న ఈతల వరకు బాగానే ఉంటుంది. అది కూడా నీటి క్రీడల శిక్షకులు పక్కన వుండాలి. అరోసిం చేరటం తేలికే. విమానాశ్రయం నుండి 22 కి.మీ.ల దూరంలోను పాణజిం నుండి 35 కి.మీ.ల దూరంలోను ఉంటుంది. క్యాబ్స్ రెడీగా దొరుకుతాయి. సమీపంలో రైలు స్టేషన్లు కూడా కలవు. పట్టణం నుండి రిక్షాలు కూడా వస్తాయి. అయితే, ఒక బైక్ అద్దెకు తీసుకొని సందర్శించటం సూచించదగినది.

ఆరోసిం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఆరోసిం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఆరోసిం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఆరోసిం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed