Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శాన్ వర్ డెం

శాన్వర్ డెం - సన్నిహిత పర్యటన!

4

గోవాలోని శాన్వర్ డెం  పట్టణం పర్యాటకులు ఇష్టపడే కోల్వా బీచ్, సాల్ సెట్టి మరియు బెనాలిం లకు సమీపంలో కలదు. మార్గోవా రైల్వే స్టేషన్ నుండి 6 కి.మీ.లు మాత్రమే. ఈ రైలు స్టేషన్ నుండి గోవాలోని ఇతర ప్రాంతాలకు, రాజధాని పాణజింకు రైళ్ళు కలవు. శాన్వర్ డెం కు సమీపంలో రివోనా అనబడే గుహలు కలవు.

వీటిని సుమారుగా 6 లేదా 7వ శతాబ్దంలో తవ్వి బయటకు తీశారు. ఫొటోగ్రఫీ ప్రియులైతే వీటిని తప్పక దర్శించండి. అరుదే అయినప్పటికి ఈ గుహలు గోవాలో బౌద్ధ మత ప్రచారాన్ని సూచిస్తాయి. ఆదివారాలలో శాన్వర్ డెం రోడ్డు పక్క దుకాణాలతో కళ కళ లాడుతూ అమ్ముకునేవారితో పెద్ద మార్కెట్ గా తయారవుతుంది.

శాన్ వర్ డెం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శాన్ వర్ డెం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శాన్ వర్ డెం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శాన్ వర్ డెం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue