Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బాగ్మలో

బాగ్మలో   - సూర్యుడితో వినోదం !

7

వాస్కోడా గామాకు సమీపంలో గోవా కోస్తా తీర మధ్య ప్రదేశంలో బాగ్ మలో బీచ్ కలదు. ఈ ప్రదేశం పూర్తిగా కాస్మోపాలిటన్ తీరు కలది. వివిధ దేశాల ప్రజలు, అనేక వినోద కార్యక్రమాలు, నీటి క్రీడలు కలిగి ఉంటుంది. బాగ్మలో బీచ్ ప్రాధాన్యత అంటే, అది వాస్కో మరియు విమానాశ్రయాలకు సన్నిహితంగా ఉండే బీచ్. మీరు ఉదయం మరియు మధ్యాహ్న సగభాగం వరకు బీచ్ లో ఆనందించవచ్చు.

అక్కడనుండి నేవల్ ఏవియేషన్ మ్యూజియం చేరవచ్చు. లేదా ఇతర బీచ్ లు చూడటం, దోణా పౌలా కు బోట్ షికారు లేదా బాగ్మలో బీచ్ రిసార్టుకు చేరటం వంటివి చేయవచ్చు. సూర్యాస్తమయాలను చూస్తూ ఆనందంగా గోవా ఆహారాలు తినవచ్చు లేదా  వైన్  తాగవచ్చు. ఈ బీచ్ లో అనేక షాక్స్ అంటే పూరి పాకలు మీ బసకు కనపడతాయి. బీచ్ లోని దుకాణాలలో కొనుగోళ్ళు చేయవచ్చు.

బాగ్మలోకి సమీపంలోనే డైవింగ్ మరియు స్కూబా సెంటర్లు తెరువబడ్డాయి. ఈ కొత్త క్రీడలోకి గోవా వచ్చే చాలామంది పర్యాటకులు ప్రవేశించి ఆనందిస్తున్నారు. అనుభవం కల క్రీడాకార్లు పడమటి తీరంలో ఉన్న ఈ డైవింగ్ కేంద్ర ఆనందాలను అనుభవించవచ్చు.

నేవల్ ఏవియేషన్ మ్యూజియం ఇక్కడకు దగ్గరే. అనేక సంవత్సరాలనుండి నేటి వరకు గల నౌకా దళ చరిత్రను ఈ మ్యూజియంలో చూడవచ్చు. బీచ్ లో లైఫ్ గార్డులు ఎల్లపుడూ ఉంటాయి. నీరు పరిశుభ్రంగా ఉంటుంది కనుక రోజంతా ఈత కొట్టి ఆనందించవచ్చు.

బాగ్మలో బీచ్ విమానాశ్రయానికి 5 కి.మీ. ల దూరంలో కలదు. క్యాబ్ లో చేరవచ్చు. లేదా హోటల్ అద్దె బైక్ లో కూడా చేరవచ్చు. వాస్కోడా గామానుండి ధైర్యవంతులు, ఉత్సాహ వంతులైనవారు కాలినడకన కూడా బాగ్మలో చేరుకోవచ్చు.

బాగ్మలో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బాగ్మలో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బాగ్మలో

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బాగ్మలో

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue