Search
  • Follow NativePlanet
Share

మాపూసా - టెంపుల్స్, బీచ్, చర్చి ల కలయిక!

10

మాపూసా ఉత్తర గోవాలో ఒక పట్టణం. ఇది బాగా, కాలాన్ గూటే మరియు అంజునా బీచ్ ల సమీపంలో కలదు. ఇది పాణాజిం నుండి 13 కి.మీ.ల దూరంలో ఉండి పర్యాటకులకు తక్కువ ధరలలో బస ఏర్పాట్లకు అవకాశం ఇస్తుంది. ప్రత్యేకించి అక్టోబర్ నుండి డిసెంబర్ సీజన్ లో గోవా చేరే పర్యాటకులకు ఈ ప్రాంతం అనువైనది.

ఇక్కడ శుక్రవారం మార్కెట్ కొనుగోళ్ళకు ప్రసిద్ధి. చుట్టుపట్ల గ్రామాలు, పట్టణాలనుండి అమ్మకందార్లు తాము తయారు చేసిన చేతి కళల వస్తువులను, వ్యవసాయ ఉత్పత్తులను, తాజా పండ్లను మరియు సాంప్రదాయ ఆభరణాలను తెచ్చి ఇక్కడ అమ్ముతారు. మాపూసా ప్రాంతం వివిధ రకాల సముద్రపు ఆహారాలకు కూడా పేరు గాంచింది.   మాపూసా నుండి పాణజిం కు మరియు గోవాలోని ఇతర ప్రాంతాలకు ప్రతి రోజూ బస్సులు కలవు. క్యాబ్ లు కూడా అందుబాటులోనే ఉంటాయి. అయితే, పర్యాటకులనేటప్పటికి అధిక ఛార్జీలు వసూలు చేస్తారు కనుక జాగ్రత్తగా ఉండండి.

మాపూసా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మాపూసా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మాపూసా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మాపూసా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 May,Fri
Return On
16 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 May,Fri
Check Out
16 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 May,Fri
Return On
16 May,Sat