Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మాపూసా » ఆకర్షణలు » సెయింట్ జెరోమ్ చర్చి

సెయింట్ జెరోమ్ చర్చి, మాపూసా

1

కోటకు సరిగ్గా దిగువ భాగంలో సెయింట్ జెరోమ్ చర్చి కలదు. ఈ చర్చిలో ప్రతి ఏటా ఫెస్టా దాస్ రీస్ మేగోస్ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు ప్రతి జనవరి 6వ తేదీన ఒక పండుగగా జరుగుతాయి. రీస్ మేగోస్ కోటను చూడాలంటే వేసవి మంచి సమయంగా భావించాలి.  

రీస్ మేగోస్ కోట చేరుకొనటం తేలికగానే ఉంటుంది. కోట చిన్నదే కావటం చేత చూసేందుకు సమయం కూడా అధికంగా తీసుకోదు. పనాజిం, మార్గోవా మరియు వాస్కో లనుండి టూర్లు ఏర్పరుస్తారు. అక్కడకు వెళ్ళేందుకు ఒక గంట సమయం పడుతుంది. పనాజిం నుండి ప్రయాణ సమయం మరింత తక్కువే. మీరు కనుక నార్త్ గోవా, కండోలిం, బాగా మరియు కాలన్ గూటే లలో ఉండే వారైతే, ఈ కోటకు  అద్దె క్యాబ్ లు లేదా అద్దె బైక్ లలో చేరటం సౌకర్యంగా ఉంటుంది.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Oct,Thu
Return On
23 Oct,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Oct,Thu
Check Out
23 Oct,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Oct,Thu
Return On
23 Oct,Fri
  • Today
    Mapusa
    34 OC
    93 OF
    UV Index: 7
    Partly cloudy
  • Tomorrow
    Mapusa
    29 OC
    84 OF
    UV Index: 6
    Patchy rain possible
  • Day After
    Mapusa
    28 OC
    83 OF
    UV Index: 6
    Moderate or heavy rain shower