Search
  • Follow NativePlanet
Share

పూవార్ - జన సమూహాలకు దూరంగా...!

12

కేరళ లోని త్రివేండ్రం జిల్లాలో పూవార్ ఒక చిన్న గ్రామం.కేరళ సరిహద్దు లలో చివరి గా ఉంటుంది. ఈ గ్రామం విజినం ఓడరేవుకు కు సమీపం. పూవార్ లో, సముద్రం లో కలసి పోయే నేయ్యార్ నది కలదు. పురాతన కాలం నుండి ఈ ప్రదేశం లో టింబర్, సుగంధ ద్రవ్యాలు, ఐవరీ మరియు శాండల్ వుడ్ వాణిజ్యాలు జరుగుతున్నాయి.

ఇక్కడి బీచ్ ఎంతో ప్రశాంతంగా వుంటుంది. గ్రామం చిన్నది కావటం వలన, ప్రధాన ప్రదేశాలకు దూరం కావటం వలన ఇక్కడకు వచ్చే పర్యాటకులు కూడా తక్కువ సంఖ్య లో నె వుంటారు. ఇక్కడి బ్యాక్ వాటర్స్ లో సౌకర్యవంతమైన రిసార్ట్ లు లేదా కాటేజ్ లు దొరుకుతాయి.ఈ ప్రాంతం లో సూర్యోదయ సూర్యాస్తమయాలు తప్పక చూడాలి. బ్యాక్ వాటర్స్ లో బోటు విహారం అద్భుతంగా వుంటుంది.

పూవార్ లో అతి ప్రాచీన కాలం లో ముస్లిం మతస్తులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెపుతారు. వీరి స్థావరాలు సుమారుగా 1400 సంవత్సరాల నాటివి. ఇక్కడి ప్రధాన మసీదు పురాతన కాలం లో మధ్య ప్రాచ్యం నుండి వచ్చిన గొప్ప ముస్లిం పండితుడు అయిన మాలిక్ ఇబున్ దీనార్ నిర్మించాడని చెపుతారు.

మొగలులు ఇండియా పై దండెత్తక ముందే మొట్టమొదటి ఇస్లాం మత బోధన కేరళ లోని పూవార్ లో జరిగినట్లు భారతీయ చారిత్రక పుస్తకాలు చెపుతాయి. ఈ ముస్లిం స్థావరాలు కేరళ లోని పడమటి కోస్తా తీరం లో చోటు చేసుకున్నాయి. పూవార్ శీతాకాలం లో దర్శించ దగిన ప్రదేశం.

పూవార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పూవార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పూవార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పూవార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం త్రివెండ్రం నుండి పూవార్ కు సుమారు 32 కి. మీ. ల దూరం కలదు. 45 నిమిషాలలో చేరుకోవచ్చు. వివిధ ప్రదేశాలకు రోడ్డు మార్గాలు కలవు. బస్సు లు, టాక్సీ లు తేలికగానే లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఈ చిన్న గ్రామానికి త్రివేండ్రం రైలు స్టేషన్ సమీపం. టాక్సీ లు లేదా బస్సు లు రైలు స్టేషన్ కు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పూవార్ కు సమీప విమానాశ్రయం త్రివేండ్రం లోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 38 కి. మీ. ల దూరం లో కలదు. విమానాశ్రయం నుండి టాక్సీ లేదా బస్సు ల లో పూవార్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue