Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూవార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం త్రివెండ్రం నుండి పూవార్ కు సుమారు 32 కి. మీ. ల దూరం కలదు. 45 నిమిషాలలో చేరుకోవచ్చు. వివిధ ప్రదేశాలకు రోడ్డు మార్గాలు కలవు. బస్సు లు, టాక్సీ లు తేలికగానే లభిస్తాయి.