Search
  • Follow NativePlanet
Share

అర్కి - గత పాలకుల రాచరిక వారసత్వం

15

అర్కి హిమాచల్ ప్రదేశంలోని సోలన్ జిల్లా లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ జిల్లా మొత్తం లో ఇది ఒక చిన్న గ్రామం.ఈ ప్రాంతం లోని అతి ప్రధాన ఆకర్షనలను పర్యాటకులకు ఈ ప్రదేశం చూపుతుంది చరిత్ర పరంగా ఈ చిన్న గ్రామం పురాతన హిల్ స్టేట్ రాజ అజయ్ దేవ్ ఏర్పరచిన బాగ్హళ్ కు క్రి శ 1660-65 లలో రాజధాని గా వుండేది . ఇది సిమ్లా నుండి 52 కి మిల దూరం. నేటికి ఈ ప్రదేశం లో గత పాలకుల రాచరిక వారసత్వం చూడవచ్చు

అర్కి పర్యాటక ప్రదేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తుంది వాటిలో లుటూరు మహాదేవ టెంపుల్ , దుర్గ టెంపుల్, శకుని మహాదేవ టెంపుల్ ప్రధానమైనవి అర్కి కి 4 కి. మీ.ల దూరం లో కల లుతురు మహాదేవ టెంపుల్ లో హిందువుల దైవం శివుడు ఉంటాడు 1621 లో బఘాల్ రాజు నిర్మించిన ఈ టెంపుల్ ని ఒక ప్రధాన శక్తి పీటం గా పరిగనిస్తారు ఇక్కడ కల దుర్గ టెంపుల్ తప్పక చూడదగినది దీని నిర్మాణం శిఖర తీరు లో వుండగా శకుని మహాదేవ టెంపుల్ అతి ఎత్తు లో వుంది. ఎన్నో సుందర దృశ్యాలను చూపుతుంది.

ఆరికి కోట మరియు అర్కి పాలసు బాఘాల్ రాజ్య వారసత్వాన్ని చూపుతాయి. కోట ను 1695 - 1700 ల మధ్య రానా ప్రిథ్వి సింగ్ నిర్మించారు. ఈ నిర్మాణం లో రాజపుత్ర మొఘల్ శిల్ప తీరు ల కలయిక కలదు. పహారీ స్టైల్ లో కల పెయింటింగ్ లు ఒక ఆకర్షణ. అర్కి పాలసు ను 18వ శతాబ్దం లో రానా ప్రిథ్వి సింగ్ నిర్మించారు. ఇది పశ్చిమ హిమాలయాల లో వుంది కలాం శిల్ప తీరు కలిగి వుంటుంది. భాఖాలాగ్ దివాన్ ఎ ఖాస్ కూనిహార్ మరియు లక్ష్మినారాయాన్ టెంపుల్ వంటివి అర్కి లో చూడ దాగిన మరికొన్ని ప్రదేశాలు.

ఈ ప్రదేశాన్ని పర్యాటకులు వాయు రైలు రోడ్ మార్గాలలో సంవత్సరం లోని అన్ని కాలాల లో చేరవచ్చు.

అర్కి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అర్కి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అర్కి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అర్కి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం. అర్కి ప్రదేశాన్ని బస్సు లో కూడా చేరవచ్చు. ఢిల్లీ, ధర్మపూర్ ల నుండి రెగ్యులర్ గా బస్సు లు అర్కి కి వుంటాయి. ధర్మపూర్ నుండి అర్కి 30 కి. మీ.లే కనుక టాక్సీ లు ఎల్లపుడూ సిద్ధంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం అర్కి కి కలకా రైలు స్టేషన్ 73 కి. మీ. ల దూరం లో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు రోజంతా రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి అర్కి కి టాక్సీ ల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం. జుబ్బార్ హత్తి ఎయిర్ పోర్ట్ అర్కి కి 40 కి. మీ. ల దూరం లో కలదు. మరో ఏమ్పికగా 90 కి. మీ.ల దూరం లో కల చండి గర్ ఎయిర్ పోర్ట్ నుండి కూడా చేరవాచు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి షిమ్లా, ఢిల్లీ, ముంబై నగరాలకు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ ల లో అర్కి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun