Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అర్కి » ఆకర్షణలు
  • 01అర్కి పాలసు

    అర్కి పాలసు

    అర్కి పాలసు ను 18వ శతాబ్దం లో రాజా ప్రిథ్వి సింగ్ నిర్మించారు. దీనిలో ఎన్నో కుడ్య చిత్రాలు కలవు. ఇపుడు ఈ పాలసు శిదిలమవుతున్నప్పటికి, పురాణాలు, జానపదుల కాలిదాస, జుమార సంభావ కాలం నాటి చిత్రాలు చూడవచ్చు. హోటల్ నుండి, హిమాలయ పర్వత శ్రేణులను అద్భుతంగా చూడవచ్చు. బాగ్హళ్...

    + అధికంగా చదవండి
  • 02అర్కి కోట

    అర్కి కోట

    అర్కి కోట అర్కి పట్టణం లో కలదు. ఈ కోటను రానా ప్రిథ్వి సింగ్ 1695 1700 ల మధ్య నిర్మించారు. ఈ కోటను అడ్డం పెట్టుకొని సుమారు 1815 వరకు ఇక్కడ కల గూర్ఖా ప్రజలు బ్రిటిష్ వారిని అడ్డుకున్నారు. ఈ కోట, దాని నిర్మాణం లో రాజపుత్ర మొఘల్ శిల్ప తీరు కలిగి వుంటుంది. కోటలో అక్కడి...

    + అధికంగా చదవండి
  • 03దివాన్ ఐ ఖాస్

    దివాన్ ఐ ఖాస్

    దీనిని సభా ప్రాంగణం అంటారు . ఇది సుమారు 1200 అడుగుల ఎత్తున కలదు. దీనిని కలలపై ఆసక్తి కల అర్కి పాలకుడు రామ్ షరా సింగ్ 1830 లో నిర్మించారు. దివాన్ ఐ ఖాస్ లో కాంగ్రా రాజస్థాని, అర్కి, కుళ్ళు, ఐరోపా తీరు కల కుడ్య చిత్రాలు వుంటాయి. పూవులు, మహిళల చిన్న విగ్రహాలు వంటివి...

    + అధికంగా చదవండి
  • 04లుటూరు మహాదేవ టెంపుల్

    లుటూరు మహాదేవ టెంపుల్

    లుటూరు మహాదేవ టెంపుల్ అర్కి కి 4 కి. మీ.ల దూరం లో సోలన్ జిల్లలో కలదు. దీనిలో శివ భగవానుడు ఉంటాడు. దీనిని రాజు బాగ్హళ్ 1621 లో నిర్మించారు. ఒక కధనం మేరకు రాజు కు శివ్హుడు కలలో కనపడి తనకు దేవాలయం నిర్మించమని చెప్పాడని, అపుడు రాజు ఒక శివ లింగం తెప్పించి అక్కడ...

    + అధికంగా చదవండి
  • 05భాఖలాగ్

    భాఖలాగ్

    భాఖలగ్ ఒక చిన్న గ్రామం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కలదు. ఇది అర్కి కి 9 కి. మీ.ల దూరం లో కలదు. చుట్టుపట్ల ప్రాంతాలు ఎంతో సుందరం గా వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 06శాఖని మహాదేవ టెంపుల్

    శాఖని మహాదేవ టెంపుల్

    శాఖని మహాదేవ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లోని అర్కి లో కలదు. ఇక్కడే జఖోలి టెంపుల్, లుటూరు మహాదేవ టెంపుల్ లు కూడా కలవు. దీనిలో శివుడు ఉంటాడు. గుడి శిల్ప తీరు శిఖర శిల్ప తీరు కలిగివుంటుంది. ఎత్తైన హిమాలయాల శ్రేణులు లో కల ఈ గుడి చుట్టపట్ల ప్రాంతాలను అందంగా చూపుతుంది....

    + అధికంగా చదవండి
  • 07దుర్గ టెంపుల్

    దుర్గ టెంపుల్

    అర్కి కి బతాల్ ఘాతి కి మధ్య కల దుర్గ టెంపుల్ ఒక మంచి పర్యాటక ఆకర్షణ. ఈ గుడి లో దుర్గా దేవి కలదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వచ్చే నవరాత్రి కి పూజలు నిర్వహిస్తారు. దీనిని లుటూరు మహాదేవ టెంపుల్ కు ఎదురుగా శిఖర శిల్ప తీరు లో నిర్మించారు. ఇక్కడ కల...

    + అధికంగా చదవండి
  • 08లక్ష్మినారాయణ టెంపుల్

    లక్ష్మినారాయణ టెంపుల్

    అర్కి పట్టణం లో 1664 - 90 ల మధ్య ఈ టెంపుల్ ను చట్టార్ సింగ్ నిర్మించారు. 10వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం లో విష్ణువు మరియు లక్ష్మి దేవి వుంటారు. ఈ గుడిని రాజా సాహిల్ వర్మన్ శిఖర శిల్ప శైలి లో నిర్మించారు. ఈ దేవాలయం చంబ ప్రాంతం లోని అన్ని దేవాలయాల కంటే పురాతనం...

    + అధికంగా చదవండి
  • 09భద్రకాళి టెంపుల్

    భద్రకాళి టెంపుల్

    భద్రకాళి టెంపుల్ ని జఖోలి దేవి టెంపుల్ అని కూడా అంటారు. ఈ గుడిని 1650 లో నిర్మించారు. దీని నిర్మాణం లో శిఖర శిల్ప శైలి కనపడుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని మూడు శక్తి పీతాలలో ఒకటి గా కలదు. కాలి విగ్రహం కల ఈ దేవాలయానికి సంవత్సరం పొడవునా భక్తులు వస్తూనే వుంటారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 10గంగేశ్వర మహాదేవ టెంపుల్

    గంగేశ్వర మహాదేవ టెంపుల్

    గంగె స్వర మహాదేవ టెంపుల్ దుర్గా టెంపుల్ సమీపం లో కలదు. ఇక్కడ ఒక నీటి బుగ్గ కలదు. అర్కి ప్రదేశానికి ఇది నీరు సరఫరా చేస్తుంది.

    + అధికంగా చదవండి
  • 11కూనిహార్

    కూనిహార్

    అర్కి లో కూనిహార్ ఒక లోయ. ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. దీనిని మొదట్లో హాత్కోట మరిహు చోటి విలాయత్ అనేవారు. అయితే, భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధి ఈ లోయ ఒక పూల దండ వాలే కలదని చెపుతూ దానిని కూనిహార్ గా పేరు మార్చారు. ఈ లోయను 1154 లో జమ్మూ కు చెందినా అభోజ్ దేవ్...

    + అధికంగా చదవండి
  • 12బతాల్

    బతాల్

    అర్కి కి 4.6 కి. మీ. ల దూరం లో బతాల్ గ్రామం కలదు. కుంజుం లా పాస్ దిగువన కాజా వెళ్ళే పర్యాటకులకు ఒక విశ్రాంతి ప్రదేశం గా వుంటుంది. ఇక్కడ చంద్ర రివర్ బర శిగ్రి మంచు శిఖరం, దక్షిణం లో కల ముక్కోణపు శిఖరాలు వుంటాయి. ఈ ప్రదేశం లో పర్వతారోహణ ట్రెక్కింగ్ చేయవచ్చు. లోసార్...

    + అధికంగా చదవండి
  • 13సిర్ ఫెయిర్

    సిర్ ఫెయిర్

    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో వచ్చే సక్రాంతి పండుగకు సిర్ ఫెయిర్ లేదా జాతర చేస్తారు. ఈ జాతరను అక్కడి బనార్ దేవత గౌరవార్ధం చేస్తారు. పాటలు పాడటం, డాన్సు లు చేయటం చేస్తారు. ఈ వేడుకల లో ఎద్దుల పందేలు కూడా వుంటాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగకు ప్రజలు వేలాది గా తరలి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City