Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అర్కి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ప్రయాణం. అర్కి ప్రదేశాన్ని బస్సు లో కూడా చేరవచ్చు. ఢిల్లీ, ధర్మపూర్ ల నుండి రెగ్యులర్ గా బస్సు లు అర్కి కి వుంటాయి. ధర్మపూర్ నుండి అర్కి 30 కి. మీ.లే కనుక టాక్సీ లు ఎల్లపుడూ సిద్ధంగా వుంటాయి.