Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఆకర్షణలు » ఉడాన్ ఖటోల

ఉడాన్ ఖటోల, మలంపూజ

1

ఉడాన్ ఖటోల అంటే ఇది ఒక పర్యాటకుల రోప్ వే . దీనిని మలంపూజ గార్డెన్ల లో పెట్టారు. మలంపూజ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. సౌత్ ఇండియా లో ఇది మొదటి రోప్ వే గా కేరళకి వచ్చే పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది.ఈ రోప్ వేని గార్డెన్ లో సుమారు 60 అడుగుల ఎత్తు లో నిర్మించారు. సుమారు 625 మీ. ల దూరం నడుస్తుంది. ఈ రోప్ వే అక్కడి పర్వతాలలోను మరియు తోటల లోనుఎంతో ఆనందం కలిగిస్తుంది.

ఈ ప్రయాణికుల రోప్ వే ఎంతో సురక్షితమైనది. పిల్లలు కూడా ఆనందిస్తారు. దీని ప్రయాణం లో సుమారు ఇరవై నిమిషాల పాటు పార్క్ అంతా తిరిగి చూడవచ్చు. ఈ ఆకాశ విహారం పిల్లలకు, పెద్దలకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది.

సమయాలు

ఉ. 10.30 గం. నుండి సా. 6 గం. వరకు

చార్జీలు ఒకరికి రూ .30, 80 రూ. కుటుంబానికి, రూ. 150 ఆరుగురు విద్యార్దులకుగాను ఉంటుంది. సురక్షిత పరికరాలు కలవు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon