Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అదూర్ » ఆకర్షణలు » పుధేన్కావిల్ భగవతి దేవాలయం

పుధేన్కావిల్ భగవతి దేవాలయం, అదూర్

1

పుతేన్కాలి భగవతి దేవాలయం అంటే మాత భధ్రకాళికి చెందినది. ఇది అదూర్ పట్టణానికి 8 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయం నిర్మాణంపై ఒక కధ కలదు. ఇతిహాసం మేరకు ఈ దేవాలయం కురంపాలకు చెందిన పాలప్పలిల్ కుటుంబంలోని ఒక వ్యక్తి నిర్మించాడు. అమ్మవారు ఈ వ్యక్తి భక్తికి మెచ్చి అతనికి కొన్ని ఆధ్యాత్మిక మహిమలు కలిగించిందని చెపుతారు.

ఈ సంఘటన తర్వాత దేవాలయం నిర్మించబడింది. దేవాలయంలో భధ్రకాళి విగ్రహం ప్రతిష్టించారు. ఈ దేవత ఎనిమిది చేతులుకల భధ్రకాళిగా కనపడుతుంది. ఈ దేవాలయంలోనే ఉప దేవతలుగా గణేశ, అడవి, యక్షి, మదన్, మారుత, మూర్తీ, అనమారుత మరియు ఘంటాకరణన్ ల విగ్రహాలు కూడా కలవు. పుధేన్కావిల్ భగవతి దేవాలయం అదరూర్ చరిత్రలో ఒక ప్రధాన ప్రదేశం. ఈ దేవాలయానికి సంవత్సరం పొడవునా, భధ్రకాళి భక్తులు వస్తూనే ఉంటారు.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat