Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అదూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అదూర్ పట్టణానికి రోడ్డు మార్గంలో వివిధ పట్టణాలు అంటే, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి, కాయంకూలం, పునలూర్, పాతానంతిట్ట, కొట్టరక్కర, గురువాయూర్, చవర, కొల్లం, కరునాగపల్లి లనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్ రవాణాతో కలుపబడి ఉన్నాయి. బెంగుళూరు నుండి అదూర్ కు లగ్జరీ బస్సులు కూడా కలవు.