బస్తీ సందర్శనకు నవంబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం.
వాతావరణం వేసవి ఇక్కడ వేసవి మార్చ్ నుండి మే వరకూ వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా వుంటుంది. మే నెల అధిక వేడి. కొన్ని మార్లు వేసవి జూన్ వరకూ కొనసాగుతుంది.
వర్షాకాలం వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ కాలంలో వానలు, తేమ అధికం. ఆగష్టు లో వర్షాలు అధికం.
శీతాకాలం బస్తి లో వింటర్ ఆహ్లాదకరంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 9 డిగ్రీల నుండి గరిష్టం 25 డిగ్రీల వరకూ కొనసాగుతాయి.