Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బస్తీ » ఆకర్షణలు
  • 01భాదేస్వర్ నాథ్

    భాదేస్వర్ నాథ్

    బాదేస్వర్ నాథ్, బస్తి కి అయిదు కి.మీ.ల దూరం లో కల చిన్న గ్రామం. ఈ గ్రామంలో బ్రాహ్మణు లు, గోస్వామి లు సుమారు అయిదు నుండి ఆరు వందలమంది వరకూ వుంటారు. టెంపుల్ లో శివుడు దేముడు. ఈ గుడిని గొప్ప శివ భక్తుడైన రావణాసురుడు నిర్మించాడని చెపుతారు.

    ఈ టెంపుల్ కువనా నది...

    + అధికంగా చదవండి
  • 02చాందో తాల్

    చాందో తాల్

    చాందో తాల్ బస్తి జిల్లాలో నైరుతి దిశగా సుమారు 10 కి.మీ.ల దూరంలో తండా రోడ్ పై ఈ సరస్సు కలదు. పక్షి గమన ప్రేమికులకు చేపలు పట్టటం లో ఆసక్తి కల వారికి ఇది ఒక స్వర్గంగా వుంటుంది. వింటర్ సీజన్లో అధిక సంఖ్య లో వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. కన్నుల విందుగా, చెవులకు సొంపుగా...

    + అధికంగా చదవండి
  • 03బారా టెంపుల్

    బారా టెంపుల్

    బారా టెంపుల్ ను బరః చట్టార్ అని కూడా అంటారు. ఇక్కడ గ్రామం పేరు మీద ఇది ఏర్పడింది. బస్తి కి 15 కి.మీ.ల దూరంలో కువానా నది ఒడ్డున కలదు. దీని పాత పేరు వ్యాగ్రపురి అనేవారు. ఈ గ్రామం మరియు టెంపుల్ గురించి పురాణాలలో కలదు. టెంపుల్ లో శివుడు దేముడు. లింగ రూపం లో ఉంటాడు....

    + అధికంగా చదవండి
  • 04హార్టికల్చర్ పరిశోధన కేంద్రం

    హార్టికల్చర్ పరిశోధన కేంద్రం

    బస్తి లో 1956లో స్థాపించిన ఈ కేంద్రం ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాల వారికి బాగా ఉపయోగ పడుతోంది. ఈకేంద్రం కళాత్మకంగా ఏర్పరచాతంతో అనేకమంది పరిశోధకులే కాదు, టూరిస్టులు కూడా ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

    ఈ కేంద్రంలో పండ్లు , అలంకరణ మొక్కలు, కూరగాయల తోటలు...

    + అధికంగా చదవండి
  • 05రాష్ట్రీయ వన చేతన కేంద్ర

    రాష్ట్రీయ వన చేతన కేంద్ర

    రాష్ట్రీయ వన చేతన కేంద్రం స్థానికుల కు అడవుల పట్ల అవగాహన ఏర్పరచటం కొరకు స్థాపించారు. దీనిని సంత రవి దాస్ వన విహార అని కూడా అంటారు. పురాతన కాలంలో బస్తిలో అనేక మంది సాధువులు, స్వామీజిలు తమ ఆశ్రమాలను స్థాపించి నిర్వహించారు. కనుక దీనిలో శ్రీ రాముడి గురువు అయిన...

    + అధికంగా చదవండి
  • 06పైదా

    పైదా

    బస్తి జిల్లాలో పైదా ఒక చిన్న గ్రామం. ఇది సిటీ కి 14 కి.మీ. ల దూరం లో సిద్ధార్థ నగర్ రోడ్ పై కలదు. ఈ గ్రామం దేశ స్వాతంత్ర ఉద్యమంలో పేరు గాంచింది. ఇక్కడ స్వాతంత్ర యోధుల స్మారకాలు చాలా కలవు. ఈ గ్రామం లో ఒక అందమైన పార్క్ ఏర్పరిచారు. ఈ పార్క్ కు అనేక మంది పర్యాటకులు...

    + అధికంగా చదవండి
  • 07పక్కే బజార్

    పక్కే బజార్

    బస్తి లో మధ్యలో కల ఈ మార్కెట్ కు స్థానికులే కాక చుట్టూ పక్కల ప్రాంతాల నుండి కూడా అనేక మంది వస్తారు. ఎల్లపుడూ బిజి గా వుండే షాపింగ్ ప్రదేశం. ప్రజల ప్రాధమిక అవసరాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఈ ప్రదేశంలో అనేక వాణిజ్య సంస్థలు, ఆస్పత్రులు, కిరాణం దుకాణాలు, క్రీడా...

    + అధికంగా చదవండి
  • 08నాగర్ బజార్

    నాగర్ బజార్

    ఉత్తర ప్రదేశ్ లోని బస్తి జిల్లలో నగర్ ఒక చిన్న పట్టణం. దీనినే నగర్ బజార్ అంటారు. బస్తి కి 8 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇది ఒక పంచాయతి ప్రదేశం. ఒక గుట్ట పై కల ఈ గ్రామం ఒకప్పుడు గౌతమ బుద్ధుడి జన్మ స్థలం అనే వారు. ఇక్కడ 14 వ శతాబ్దం కు చెందిన ఒక పురాతన భవనం కలదు. ఇది...

    + అధికంగా చదవండి
  • 09అహమాత్ పుల్

    అహమాత్ పుల్

    ఆహామాట్ పుల్ లేదా అహమాత్ బ్రిజ్ బస్తి నగరం వెలుపల కువనూ నది ఒడ్డున కలదు. ఈ బ్రిజ్ ని బ్రిటిష్ వారు ఇక్కడ కల అయోధ్య, ఫైజా బాద్, లక్నో పట్టణాలకు అనుసంధానం కొరకు నిర్మించారు. ఇక్కడ కల ఒక ఆరామం పేరుపై ఈ బ్రిజ్ పేరు పెట్టారు. బ్రిజ్ సమీపం లోనే ఒక శివాలయం కూడా కలదు....

    + అధికంగా చదవండి
  • 10చావని బజార్

    చావని బజార్

    చావని బజార్ బస్తి కి 40 కి. మీ.లు దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం ఒకప్పుడు బ్రిటిష్ వారి పాలన కేంద్రంగా వుండేది. బ్రిటిష్ వ్యతిరేక మొట్ట మొదటి ఉద్యమంలో ఇక్కడి ప్రజలు తిరుగు బాటు చేసి ఒక బ్రిటిష్ కమాండర్ ను ఇక్కడ హత్య గావించారు.

    ఇక్కడ కల ఒక అతి పెద్ద రావి చెట్టు...

    + అధికంగా చదవండి
  • 11మహుయా డాబర్

    మహుయా డాబర్

    మహు డాబర్ గా పిలువా బడే ఈ చిన్న పట్టణం బస్తి కి 15 కి.మీ.ల దూరంలో కలదు. ఈ గ్రామం స్వంత్ర పోరాటం లో ప్రసిద్ధి గాంచినది. 1857 లో జరిగిని మొదటి స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర వహించింది. ఈ ప్రాంతం పై చేసిన రీసెర్చ్ కు గాని ఒక పరిశోధకుడికి అప్పటి భారత...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat