Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బస్తీ » ఆకర్షణలు » హార్టికల్చర్ పరిశోధన కేంద్రం

హార్టికల్చర్ పరిశోధన కేంద్రం, బస్తీ

0

బస్తి లో 1956లో స్థాపించిన ఈ కేంద్రం ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాల వారికి బాగా ఉపయోగ పడుతోంది. ఈకేంద్రం కళాత్మకంగా ఏర్పరచాతంతో అనేకమంది పరిశోధకులే కాదు, టూరిస్టులు కూడా ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

ఈ కేంద్రంలో పండ్లు , అలంకరణ మొక్కలు, కూరగాయల తోటలు మొదలుగు వాటిపై విస్తృత పరిశోధనలు చేస్తారు. ఈ కేంద్రం లో మష్ రూమ్ , తేనెటీగల పెంపకం వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేయటమే కాక, రైతులకు వీటి సాగుకు అవసరమైన ముడి సరుకులు కూడా అందిస్తారు.

ఈ కేంద్రం అత్యధిక నాణ్యత కల తియ్యటి ఆమ్రపాలి, రోమన్ , నీలం వంటి రకాల మామిడి పండ్లను పండించటం లో కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. రైతులకు ఈ రకాల పండ్ల విత్తనాలను అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri