Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బస్తీ » ఆకర్షణలు » చాందో తాల్

చాందో తాల్, బస్తీ

0

చాందో తాల్ బస్తి జిల్లాలో నైరుతి దిశగా సుమారు 10 కి.మీ.ల దూరంలో తండా రోడ్ పై ఈ సరస్సు కలదు. పక్షి గమన ప్రేమికులకు చేపలు పట్టటం లో ఆసక్తి కల వారికి ఇది ఒక స్వర్గంగా వుంటుంది. వింటర్ సీజన్లో అధిక సంఖ్య లో వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. కన్నుల విందుగా, చెవులకు సొంపుగా ఆ పక్షుల ధ్వనులను ఆనందించవచ్చు.

చాందో తాల్ సరస్సు అయిదు కి.మీ.ల పొడవు, నాలుగు కి.మీ.ల వెడల్పు వుంటుంది. దీనిలో అనేక రకాల చేపలు కలవు. స్థానికుల మేరకు దీనిని ఒకప్పుడు నివాసిత ప్రదేశం చంద్ర నగర్ అంటారు. అయితే, కాల క్రమేనా నివాసాలు నశించి అక్కడ చెరువు ఏర్పడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri