Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాగల్పూర్ » వాతావరణం

భాగల్పూర్ వాతావరణం

భాగల్పూర్ వాతావరణముఉత్తమ సమయంఅక్టోబర్ మరియు నవంబర్ నెలలు భాగల్పూర్ లో పర్యాటకుల కాల ప్రారంభన్ని సూచిస్తుంది. నగరం సందర్శించడానికి ఉత్తమ సమయం ఆహ్లాదకరమైన మరియు తేలికపాటి వాతావరణం కలిగిన అక్టోబర్ నుండి మార్చి వరకు ఉన్నది.

వేసవి

వేసవికాలంవేసవి సీజన్ మార్చి నుండి మొదలై మే చివరి వరకూ విస్తరించి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు 25 ° C నుండి 38°C వరకు ఉంటుంది. వేసవి చివరి రోజులలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంభాగల్పూర్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం నమోదవుతున్నది. ఉష్ణోగ్రతలు ఈ కాలంలో తక్కువగా ముప్ఫైల మీద ఉంటాయి. వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితులు తేలికపాటి మరియు సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటాయి. ఇక్కడ అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలముశీతాకాలంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు సుమారు 11°C నుండి 18°C వరకు ఉంటాయి.