Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమశంకర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? భీమశంకర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 May,Fri
Return On
16 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

భీమశంకర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం పూనేలోని లోహేగాంవ్ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. ఇది సుమారు 95 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంనుండి ముంబై లేదా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా చేరవచ్చు. పూనే విమానాశ్రయం బయట భీమశంకర్ చేరేందుకు టాక్సీలు సుమారుగా రూ. 800 నుండి రూ. 900 ఛార్జీలతో దొరకుతాయి. నాసిక్ లోని గాంధీ నగర్ విమానాశ్రయం మరియు డయ్యు విమానాశ్రయాల ద్వారా కూడా ప్రయాణించవచ్చు. భీమశంకర్ కు ముంబైలోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం 250 కి.మీ.ల దూరంలో కలదు.