లోక్ సంస్కృతి సంగ్రహాలయ గా కూడా ఈ మ్యూజియం ప్రసిద్ది చెందింది. అమూల్యమైన ఖలాఖండాలతో పాటు ఈ మ్యుజియం లో భారీ గా సేకరించిన ఛాయాచిత్రాలను కూడా గమనించవచ్చు. వివిధ రకాల పురాతన వస్తువులు, రాక్ ఆర్ట్స్ వంటివి ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. ఉత్తరాఖండ్ ఘన మైన సంస్కృతిని రక్షించాలనే ముఖ్య ఉద్దేశం తో ఈ మ్యుజియం ఏర్పాటయింది. జానపద చిత్రలేఖనాలు, చెక్కతో చేయబడిన ఖలాఖండాలు, ప్రాచీన రాత ప్రతులు, దేవతల మరియు దేవుళ్ళ చిత్రాలు, వ్యవసాయ పనిముట్లు మరియు దుస్తుల్ని ఇక్కడ గమనించవచ్చు.



Click it and Unblock the Notifications