రోడ్డు మార్గం : ఉత్తరాఖండ్ లో ని అన్ని ప్రధాన నగరాలకు భీమ్టాల్ మోటోరబెల్ రోడ్ల ద్వార చక్కగా అనుసంధానమై ఉంది. కత్గోడం మరియు కుమోన్ ప్రాంతం వంటి ప్రాంతాల నుండి టాక్సీ మరియు బస్సు సర్వీసులు అందుబాటులో కలవు. ఢిల్లీ లో ఉన్న ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ఆఫ్ ఆనంద్ విహార్ నుండి లక్షరియస్ కోచులు అందుబాటులో కలవు. అల్మోర మరియు నైనిటాల్ లు కూడా భీమ్టాల్ చేరుకునేందుకు బస్సు సర్విస్ ల ని అందిస్తాయి.