Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిర్ » వాతావరణం

బిర్ వాతావరణం

ఉత్తమ సమయం: పర్యాటకులు ఏడాది పొడవునా ఎప్పుడైనా ఈ ప్రదేశాన్ని పర్యటించ వచ్చ్జు.

వేసవి

ఏడాది పొడవునా తడి మరియు సమశీతోష్ణ వాతావరణం బిర్ లో కనపడుతుంది. ఎండాకాలంలో కొంచెం వెచ్చదనం అలాగే చలికాలం లో అత్యంత చల్లదనం (సబ్ జీరో లెవెల్స్ కి పడిపోయే ఉష్ణోగ్రత) తో ఇక్కడి వాతావరణం ఉంటుంది. ఎండాకాలం (ఏప్రిల్ టు జూన్): ఏప్రిల్ లో మొదలయ్యే ఎండాకాలం జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఈ సమయం లో ఈ ప్రాంత వాతావరణం వేడిగా ఉంటుంది. మే నెలలో వేడి ఇంకా ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు సెప్టెంబర్): జూలైలో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంత వాతావరణంలో తేమ కలిగి ఉంటుంది.

చలికాలం

శరత్కాలం(అక్తోబర్ నుండి నవంబర్): శరత్ కాలం ఇక్కడ అక్టోబర్ లో మొదలయ్యి నవంబరు మాసం వరకు ఉంటుంది.చలి కాలం (డిసెంబర్ నుండి ఫెబ్రవరి): డిసెంబర్ లో చలికాలం మొదలయ్యి ఫెబ్రవరి వరకు ఉంటుంది.0 డిగ్రీ ల సెంటిగ్రేడు వరకు చలి ఉంటుంది. ఈ సమయం లో అత్యధికంగా 20 డిగ్రీలుగా వాతావరణం ఉంటుంది.