బీర్భుం వాతావరణం అక్టోబర్ నెల తరువాత నుండి బీర్భుం సందర్శించడం ఉత్తమం.
వేసవి బీర్భుం 37 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో చాలా వేడిగా ఉంటుంది.
వర్షాకాలం బీర్భుం లో వర్షాకాలం జూన్ లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎడతెరిపిలేని వర్షపాతం ఉంటుంది.
శీతాకాలం బీర్భుం లో శీతాకాలం 14 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతతో చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిఉంటుంది.