ఒక విశాలమైన ప్రదేశం లో జవహర్లాల్ నెహ్రు బయోలాజికల్ పార్క్ ను 1089 లో నిర్మించారు. ఇందులోనే జూ లాజికల్ పార్క్ కూడా కలదు. జార్ఖండ్ లో ఇది అతి పెద్ద జూ లాజికల్ పార్క్ అవటం వలన ఎంతో మంది పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్శిస్తున్ది. దీనిలో ఆసియాటిక్ లయన్స్ అనబడే పెద్ద పులులు కలవు. తెల్ల పులులు, రాయల్ బెంగాల్ టైగర్స్ కూడా కలవు. అనేక రకాల పక్షులు, కూడా చోదవచ్చు. పిల్లలకు ఆట స్థలం ఒక టాయ్ ట్రైన్, మానవ నిర్మిత సరస్సులో బోటింగ్, మరియు ఒక అందమైన డాం కూడా కలవు.



Click it and Unblock the Notifications