Search
  • Follow NativePlanet
Share

నవాడ - ఆశ్చర్యకరమైన కుగ్రామం !

11

నవాడ దక్షిణ బీహార్ లో ఉన్నది. గతంలో ఇది గయా జిల్లాలో భాగంగా ఉండేది. చారిత్రక కాలంలో నవాడను బ్రిహద్రత,మౌర్య,కనః మరియు గుప్తా వంటి రాజవంశాలు పాలించాయి. నవాడ పాల్స్ శకంలో హిందూ మత కమ్యూనిటీ కోసం మత కేంద్రంగా ఉండేది.

నవాడ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

నవాడ పర్యాటకంలో పూర్తిగా దేవాలయాలు పోషణ భారంను వహిస్తున్నాయి. కంటికి సహజంగా కనిపించే అందాన్ని కలిగి ఉంటాయి. నవాడ లో పర్యటించవలసిన ప్రదేశాలు గురించి మాట్లాడితే సోభ్నాథ్,గుణవ జల్ ఆలయం మరియు సంకట్ మోచన్ మందిర్ ఉన్నాయి. ఇక్కడ అత్యంత పేరు పొందిన మతాచార ప్రదేశాలు కూడా ఉన్నాయి. జైన్ కమ్యూనిటీ కోసం నవాడ ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంది. జైనమతం ఆధ్యాత్మికంగా గొప్ప ఎందుకంటే గుణవ ఆలయం,పవన్పురి -తీర్థంకరుడు (మహావీర్ ముక్తి సాధించిన చోటు) వంటి ప్రదేశాలు ఉన్నాయి.

నవాడ పర్యాటకం యొక్క ప్రసిద్ధ ఎలిమెంట్ కకోలట్ కొండలు నుండి వస్తున్న కకోలట్ జలపాతాలు అని చెప్పవచ్చు. ఈ పర్యాటక ప్రదేశం సందర్శించడానికి అద్భుతమైన పరిసరాలు ఉన్నాయి. పర్యాటకులు మిస్ కాకుండా చూడవలసిన ఒక ప్రదేశము. కొన్ని నమ్మకాలు ప్రకారం లార్డ్ కృష్ణ ఇక్కడ స్నానం చేయటానికి అతని రాణులతో కలిసి వచ్చారు. ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలుగా నారద్ మ్యూజియం మరియు రజౌలి అత్యద్భుతమైన అందానికి ప్రసిద్ధి చెందాయి. నవాడ పండుగల్లో మహావీర్ జయంతి గాలా ఉత్సవం, జన్మాష్టమి మరియు చట్ట్ పూజ పర్యాటకులను ఆకర్షిస్తాయి.

నవాడ సందర్శించడానికి ఉత్తమ సమయం

నవాడ యొక్క వాతావరణమునకు సంబంధించినంతవరకు ఎండాకాలాలు ఎక్కువ వేడిగా,శీతాకాలాలు చల్లగా మరియు వర్షాకాలంలో వర్షాలు అధికంగా ఉంటాయి. నవాడ పర్యాటన ఆస్వాదించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. కానీ ప్రజలు కకోలట్ కొండల యొక్క అందాన్ని ఆస్వాదించడానికి వేసవిలో ఈ ప్రాంతం సందర్శనకు ప్రణాళిక చేసుకోవాలి.

నవాడ చేరుకోవడం ఎలా

పర్యాటకులు నవాడ చేరుకోవటానికి రోడ్డు,రైలు మార్గాల ద్వారా ఉన్నది.

 

నవాడ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నవాడ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నవాడ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నవాడ

  • రోడ్డు ప్రయాణం
    జాతీయ రహదారి 31 నవాడ నుండి వెళుతుంది. రాంచి,జంషెడ్పూర్,బొకారో,ధన్బాద్,పాట్నా మరియు బీహార్ షరీఫ్ వంటి అన్ని ప్రధాన నగరాలను కలుపుతుంది. నవాడకు ప్రతి అరగంటకు ఒక డీలక్స్ బస్సు వెళుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్వే లైన్ గయా మరియు కిఉల్ జంక్షన్ స్టేషన్ల ను కలుపుతుంది.నవాడ ద్వారా గయా-కిఉల్ మార్గంలో నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లు మరియు అనేక స్థానిక రైళ్లు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in నవాడ
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue