Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సమస్టిపూర్

సమస్టిపూర్ - స్వాతంత్ర్య సమరయోధుల జన్మస్థలం!

28

బీహార్ లోని సమస్టిపూర్ నగరం, బుధి గండక్ నది ఒడ్డున ఉన్న దర్భంగా జిల్లాలోని పూర్వ ఉప-విభాగంలో ఉంది. చ్చాట్, హనుమాన్ జయంతి, ఈద్, మొహర్రం, దుర్గ పూజ, దీవాలి, సరస్వతి పూజ మొదలైనవి సమస్టిపూర్ లోని ప్రధాన పండుగలు. సమస్టిపూర్ లోని పూస విభాగం, రాజేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రసిద్ది చెందింది. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, కేంద్ర చెరుకు పరిశోధన సంస్థ వంటి ఇతర ప్రధాన పరిశోధన సౌకర్యాలను కలిగిఉంది. ఈ నగరం ఎంతోమంది పేరుగాంచిన స్వాతంత్ర్య సమరయోధుల జన్మస్థలం. ఇక్కడ అనేక చిన్న, పెద్ద పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరం పరిశ్రమల ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది.

సమస్టిపూర్ పర్యటన ఇక్కడ పెరిగే లిచ్చి, మామిడి పండ్ల తోటలతో ఆనందించవచ్చు. ఈ స్థలం పొగాకు, చెరకు, మిరప, పసుపు వంటి నగదు పంటల ఉత్పత్తిలో, కాలిఫ్లవర్, బంగాళదుంప, కాకరకాయ మొదలైన వివిధ రకాల కూరగాయల పంటలతో వాణిజ్య కేంద్రంగా కూడా పేరుగాంచింది. సమస్టిపూర్ పర్యటన ఈ జిల్లలో ప్రవహించే అందమైన నదులకు కూడా పేరుగాంచింది. ప్రజలు ఇక్కడ మగర్దాహి ఘాట్ లో, హసన్పూర్ లో ఉన్న రెండు చేరకు పరిశ్రమలను చూసి ఈ నగరానికి ఆకర్షితులయ్యారు.

సమస్టిపూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మొర్వర, ఖరహియ, విద్యాపతి నగర్, పూస, మహామడ, బసుఅరి, కారియన్, థానేశ్వర్ ఆలయం, శివాజీ నగర్ విభాగం మొదలైనవి ఈ ప్రాంతాన్ని ఎదురులేని సమస్టిపూర్ పర్యటనగా తయారుచేసాయి. సమస్టిపూర్ పర్యటన ఈడ, చాట్త్ పర్వ, దుర్గ పూజ, హోలీ, దీపావళి, సరస్వతి పూజ, మకరసంక్రాంతి, విశ్వకర్మ పూజ, హనుమాన్ జయంతి, మొహర్రం వంటి ఉత్సాహభరిత పండుగల నుండి శక్తివంతమైన సువాసనలను పొందింది. చ్చాత్ పండుగ బుధి గండక్ ఘాట్ వద్ద జరుగుతుంది. ధార్మిక పరమైన సమస్టిపూర్ పర్యటన నిజానికి 1943 లో స్థాపించబడిన “ఆరాధనా ఘర్” అనే పెంతెకోస్ట్ చర్చ్ లో ఈ నగరం స్పష్టంగా తయారైంది.

ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అటవీ ప్రాంతం లేదు, అందువల్ల ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడతారు, వారు కష్టపడి పనిచేసే స్వభావం కలవారుగా గుర్తింపు పొందారు. సమస్టిపూర్, రోడ్డు, రైలు, సమీపంలో ఉన్న పాట్న విమానాశ్రయంతో బాగా అనుసంధానించబడి ఉంది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు సమస్టిపూర్ సందర్శనకు ఉత్తమ సమయం, ఈ సమయంలో ఈ ప్రదేశంలోని వాతావరణం పర్యాటకుల సందర్శనకు అనువుగా ఉంటుంది.

సమస్టిపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సమస్టిపూర్ వాతావరణం

సమస్టిపూర్
35oC / 95oF
 • Sunny
 • Wind: SSE 4 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం సమస్టిపూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? సమస్టిపూర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా సమస్టిపూర్ తగిన రహదారితో కలుపబడి ఉంది. ఇది రాష్ట్ర జాతీయ రహదారి ద్వారా అందుబాటులో ఉంది. సమస్టిపూర్ జాతీయ రహదారి – 28 తో కలుపబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుద్వారా సమస్టిపూర్, న్యూ ఢిల్లీ, హౌరా, ముంబై, పాట్న, లక్నో, రాంచ్, భారతదేశం అంతటా నడుస్తున్న రైళ్ళ విపరీతమైన నెట్వర్క్ తో అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం సమస్టిపూర్ లో విమానాశ్రయం లేదు, విమానంలో ప్రయాణించే సందర్శకులు సమీప విమానాశ్రయం పాట్నాలోని జైప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవాలి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Oct,Sun
Return On
21 Oct,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Oct,Sun
Check Out
21 Oct,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Oct,Sun
Return On
21 Oct,Mon
 • Today
  Samastipur
  35 OC
  95 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Samastipur
  27 OC
  80 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Samastipur
  28 OC
  83 OF
  UV Index: 9
  Sunny