Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముంగేర్

ముంగేర్ - వినోదంతో నిండిన జర్నీ !

29

ముంగేర్ నగరం బీహార్ లో ఉంది. బహుశా బీహార్ లో అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ముంగేర్ పర్యాటన అనేది ఉత్తమమైన ఎంపికగా చెప్పవచ్చు. అక్కడ ఉన్న పర్యాటక ఆకర్షణలు పరంగా చుస్తే నిజమైన ట్రీట్ వలె ఉంటుంది. అంతేకాక మీ మనస్సు ఎంతో ఆహ్లాదకరంగాను,మైమరచే విధంగా ఉంటుంది.

నగరం దాని ఉనికిని అన్ని చారిత్రాత్మక కాలాల ద్వారా చాటుకున్నది. అంతేకాక 1762 లో కాసిం ఆలీ ఖాన్ పాలనలో బెంగాల్ రాజధానిగా వ్యవహరించింది. ముంగేర్ నగరం పేరులో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముంగేర్ నగరం గుళిక తుపాకులను ఉత్పత్తి చేసినది. అంతేకాకుండా 1962 లో జరిగిన ఇండో చైనా యుద్ధ సమయంలో ముంగేర్ తుపాకీ ఫ్యాక్టరీ ఒక కీలక పాత్ర పోషించింది.

ముంగేర్ నగరం గంగా నది తీరంలో ఉండటం ద్వారా అత్యద్భుతమైన అందంతో సుసంపన్నంగా ఉంది. దానితో పాటు నగరం యొక్క సమీపంలో ఉన్న దైవ కనుమల ఉనికి మంత్రముగ్దులను చేసే వీక్షణను జోడిస్తుంది.

ముంగేర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ముంగేర్ పర్యటనలో ముంగేర్ ఫోర్ట్,బీహార్ యోగా స్కూల్, సీతా కుండ్,ఖరగ్పూర్ సరస్సు,పీర్ షా నఫా పుణ్యక్షేత్రం,భిమ్బండ్ వన్యప్రాణుల అభయారణ్యం,శ్రీ కృష్ణ వాటిక,షా ముస్తఫా సుఫీ సమాధి మరియు దిల్వార్పూర్ మొదలైనవి ముంగేర్ లో అనుభవించడానికి ఒక ట్రీట్ గా చారిత్రాత్మక స్థలాలు అపారమైన సంపదతో ఉన్నాయి.

ముంగేర్ పర్యటన ఎంపిక అనేక ఔత్సాహిక పర్యాటకులను అలరిస్తుంది. ఎందుకంటే దీనిని ఒక దిబ్బ మీద నిర్మించారు. అంతేకాక ముంగేర్ కోట నిర్మాణం యొక్క గొప్పతనాన్ని పెద్ద హైలైట్స్ గా మధ్యయుగ కాలం నుంచి ఉంది.

బీహార్ యోగా స్కూల్ యోగా సూచనల కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. యోగా ద్వారా ఒక మానవుడు యొక్క వ్యక్తిత్వాన్ని పొడిగించడం ఈ స్కూల్ యొక్క లక్ష్యంగా ఉన్నది. మతపరమైన ప్రాముఖ్యత గల ప్రదేశాలుగా సీతా కుండ్,ఖరగ్పూర్ సరస్సు,పీర్ షా నఫా పుణ్యక్షేత్రం మరియు రామేశ్వర్ కుండ్ ఉన్నాయి.

ముంగేర్ లో ఇనుము పని నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వారు ఇనుముతో తయారుచేసిన ప్రత్యేక క్రాఫ్ట్ ఉంటాయి. ముంగేర్ లో చట్ట్ పూజ,దుర్గా పూజ,రక్షా బంధన్ మరియు క్రిస్మస్ వంటి పండుగలను జరుపుకుంటారు.

ముంగేర్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం

ముంగేర్ లో నిజంగా వేడి మరియు పొడి వేసవి మరియు శీతాకాలంలో తీవ్రమైన చల్లదనము ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ సరసమైనవి కనుక పర్యటన ప్రణాళికకు ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది.

ముంగేర్ చేరుకోవడం ఎలా

విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా ముంగేర్ ను చేరుకోవచ్చు.

ముంగేర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముంగేర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముంగేర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముంగేర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ముంగేర్ జాతీయ రహదారి 80 మరియు వివిధ ఇతర రాష్ట్ర హైవే లతో అనుసంధానం చేయబడి వుంది. భాగల్పూర్,బెగుసారై మరియు పాట్నా లను బాగా కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మీరు రైలు ద్వారా వెళ్ళాలనుకుంటే సమీప రైల్వే స్టేషన్ హౌరా-ఢిల్లీ మార్గంలో సాహిబ్ గంజ్ లూప్ లో జమాల్పూర్ మరియు భాగల్పూర్ లో ఉంది. నగరం నుండి దాదాపు ఎనిమిది కిమీ దూరంలో ఉన్నది. భారతదేశం యొక్క మొత్తం ప్రధాన నగరాలను కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం సమీప దేశీయ విమానాశ్రయం పాట్నా విమానాశ్రయం నుండి వివిధ నగరాలకు విమానాలు ఉంటాయి. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం కలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun