Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముంగేర్ » ఆకర్షణలు » కస్తహర్ని ఘాట్

కస్తహర్ని ఘాట్, ముంగేర్

1

కస్తహర్ని ఘాట్ గురించి వాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. దాని ప్రకారం అతని సోదరుడు లక్ష్మణ తో కలసి లార్డ్ రామ రాక్షసి తారకను ఎదుర్కున్న తరువాత వారు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చారు.

సీతతో వివాహం తర్వాత రాముడు మిథిలా నుండి అయోధ్య కు ప్రయాణిస్తున్నప్పుడు అతను కస్తహర్ని ఘాట్ దాటి వెళ్ళారని నమ్మకం. అంతేకాక అతని సహచరులు అనేక మంది ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి కాసేపు ఆగారని చెప్పుతారు.

ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం ఈ ఘాట్ లో స్నానం చేస్తే అన్ని రకాల నొప్పులు మరియు వాపులకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాక మనస్సు,శరీరం మరియు ఆత్మ పరిసుద్దంగా ఉంటుంది. ఈ ప్రదేశంనకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకా ఒక సాయంత్రం ఈ అద్భుతమైన ప్రదేశం మరియు గొప్ప అత్యద్భుతమైన అందాన్ని చూడటానికి ఉత్తమ ప్రియమైన పర్యాటకులకు గొప్ప ప్రదేశంగా ఉన్నది.

ఇక్కడ నుండి ఉత్తరంవైపు దిశలో ఘాట్ ప్రవాహం ఉన్నది. దీనిని ఉత్తర వహినిగంగా అని అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu